ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయాలి అంటే భారీ బడ్జెట్ లు, ఎక్కువ టైం పీరియడ్ కావాలి. ఈ రెండు కారణాల వల్లే ప్రభాస్ సినిమాలు డిలే అవుతూ ఉంటాయి. గత పదేళ్లుగా ఇదే జరుగుతూ వస్తోంది. ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తానని ప్రభాస్ గతంలో చెప్పినా, అది వర్కౌట్ అవ్వట్లేదు. అనౌన్స్ చేసిన సమయానికి సినిమాల షూటింగ్ కంప్లీట్ అవ్వట్లేదు, షూటింగ్ […]
2023 సంక్రాంతి బరిలో నిలవనున్న సినిమాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’, ‘వారిసు’. చిరు, బాలయ్య, విజయ్ నటిస్తున్న ఈ సినిమాల ప్రమోషన్స్ ని ఆయా చిత్ర యూనిట్లు ఇప్పటికే మొదలుపెట్టాయి. ఈ మూడు సినిమాల్లో ముందుగా విజయ్ నటించిన ‘వారిసు’ నుంచి ‘రంజితమే’ సాంగ్ బయటకి వచ్చి చార్ట్ బస్టర్ అయ్యింది. రంజితమే సాంగ్ ని ఉన్న రిపీట్ వేల్యూ ఈ మధ్య కాలంలో ఏ పాటకి రాలేదంటే ‘వారిసు’ సినిమా కోసం తమన్ […]
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ #RC15. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ న్యూజిలాండ్ లో జరగనుంది. న్యూజిలాండ్ లోని డ్యూన్‌డిన్‌తో బీచ్, ఒటాగో హార్బర్ తో పాటు సముద్ర తీర ప్రాంతాల్లో చరణ్, కీయరాలపై ఒక రొమాంటిక్ డ్యూయెట్‌ను ఈ షెడ్యూల్ లో ప్లాన్ చేశారు. ఇప్పటికే చిత్ర యూనిట్ న్యూజిలాండ్ చేరుకోని, షూటింగ్ సన్నాహాల్లో ఉంది. శంకర్ సినిమాల్లో పాటలకి […]
‘మేజర్’ సినిమా పాన్ ఇండియా రేంజులో హిట్ కావడంతో అడవి శేష్ మంచి ఊపులో ఉన్నాడు. ఇదే జోష్ లో ‘హిట్ 2’ సినిమాని డిసెంబర్ 2 ఆడియన్స్ ముందుకి తీసుకోని రావడానికి శేష్ సిద్దమయ్యాడు. నాని ప్రెజెంట్ చేస్తున్న ‘హిట్ 2’ మూవీ ‘హిట్’ ఫ్రాంచైజ్ లో భాగంగా తెరకెక్కిన రెండో సినిమా. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి, సినిమాపై అంచనాలని పెంచింది. థ్రిల్లర్ సినిమాలు అడవి […]
అసలే “బాయ్కాట్ బాలీవుడ్”(#BoycottBollywood) ట్రెండ్ దెబ్బకి కుదేలైన హిందీ చిత్ర పరిశ్రమకి కొత్త తల నొప్పి తెచ్చిపెట్టింది హీరోయిన్ రిచా చద్దా(Richa Chadda). గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్, ఫుక్రే, షకీలా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ పంజాబీ అమ్మాయి… ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ చేసిన కామెంట్స్ కి వివాదాస్పద రిప్లై ఇచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పాకిస్థాన్ ని వెనక్కి పంపడానికి తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాము. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ […]
విజయ్ దేవరకొండని రౌడీ హీరోగా మార్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా టాలీవుడ్ లో మోడరన్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది. లవ్ స్టొరీ సినిమాల్లో ఒక కల్ట్ స్టేటస్ అందుకున్న ఈ మూవీని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన విధానం అందరికీ నచ్చింది. అర్జున్ రెడ్డి సినిమానే హిందీలో ‘కబీర్’ టైటిల్ తో రీమేక్ చేశాడు సందీప్. హిందీలో కూడా సూపర్ హిట్ అయిన కబీర్ మూవీపై కొంతమంది సెలబ్రిటీలు మాట్లాడుతూ… ‘సినిమాలో వయోలెన్స్ ఎక్కువగా ఉందంటూ’ […]
ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఎవరికి ఎంత టెన్షన్ ఉంటుందో తెలియదు కానీ డబ్బులు పెట్టిన నిర్మాతలకి మాత్రం నిద్ర కూడా పట్టే అవకాశం లేదు. ఇక స్టార్ హీరోతో చేస్తున్న సినిమా అయితే ఆ నిర్మాతలకి చుక్కలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితిలోనే ఉంది మైత్రి మూవీ మేకర్స్. ఒక స్టార్ హీరోతో సినిమా చేసి రిలీజ్ చేయాలంటేనే కష్టం, అలాంటిది ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలని ప్రమోట్ చేసి రిలీజ్ చేయాలి అంటే […]
రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన మాస్టర్ పీస్ ‘కాంతార'(KANTARA). హోంబెల్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ, 16 కోట్లతో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లని రాబట్టింది. 2022 బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచిన కాంతార సినిమా, 50 రోజులు అవుతున్నా మంచి బుకింగ్స్ ని రాబడుతునే ఉంది. ప్రీక్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డ్ వరకూ రిషబ్ శెట్టి బ్రీత్ టేకింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలోని ‘వరాహ రూపం’ సాంగ్ అద్భుతంగా ఉంటుంది. […]