Bollywood : పదేళ్లుగా బ్లాక్ బస్టర్ చూడని యంగ్ హీరో.. పిలిచి అవకాశాలిస్తున్న బడా సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా ఇతర నిర్మాణ సంస్థలతో వర్క్ చేసినా.. ధర్మ ప్రొడక్షన్స్‌తో అతడి బాండింగ్ డిఫరెంట్. తనను స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తో హీరోగా మార్చిన కరణ్ జోహార్‌ను మెంటర్‌గా ఫీలవుతుంటాడు. కరణ్ కూడా వీలు కుదిరినప్పుడల్లా సిద్‌తో సినిమాలు చేసి అతడ్ని తమ ఆస్థాన హీరోగా మార్చేశాడు. ఇప్పటి వరకు సిద్ 15-16 సినిమాలు చేస్తే.. అందులో సిక్స్ మూవీస్ ధర్మ ప్రొడక్షన్‌లో చేసినవే.
Also Read : VenkateshXTrivikram : ‘ఆదర్శకుటుంబం’ (House No: 47) రిలీజ్ డేట్ ఫిక్స్
Also Read
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
- PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తో మొదలైన వీరి జర్నీ.. 2024లో వచ్చిన యోధ వరకు కొనసాగుతూనే ఉంది. కరణ్ అండ్ సిద్ కాంబోలో వచ్చిన కపూర్ అండ్ సన్స్ హీరో ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు సిద్దార్థ్ మల్హోత్రా. షేర్సా ఓటీటీలో మంచి అప్లాజ్ తెచ్చుకోగా.. యోధ ఫ్లాప్ అయ్యింది. అయినా కూడా ఈ హిట్ కాంబో మరోసారి కొలబరేషన్‌కు సిద్ధమౌతుంది. పరమ్ సుందరితో మడాక్ ఫిల్మ్ యూనివర్శిటీలో చేరిన సిద్దార్థ్.. మళ్లీ లైఫ్ ఇచ్చిన ధర్మ ప్రొడక్షన్‌లోకి వచ్చేస్తున్నాడు. గుంజన్ సక్సేనా, మిస్ అండ్ మిస్టర్ మహీ చిత్రాలతో ఫ్రూవ్ చేసుకున్న శరణ్ శర్మకు మరోసారి డైరెక్షన్ బాధ్యతలు అప్పగించబోతున్నాడట కరణ్. సమ్మర్ నుండి ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు సమాచారం. కాగా, సిద్దార్థ్ ప్రస్తుతం వివాన్ మూవీతో బిజీగా ఉన్నాడు. అలాగే రాజ్ కుమార్ సంతోషీ మూవీకి కమిటయ్యాడని తెలుస్తోంది. మరి కపూర్ అండ్ సన్స్ రేంజ్ హిట్ చూడని సిద్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడేది ఎప్పుడో..?
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్‌లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!