తెలుగు చిత్రసీమలో ‘స్వర్ణోత్సవాలు,వజ్రోత్సవాలు’ అన్నవి ఏ నాటి నుంచో ఉన్నప్పటికీ వాటికి క్రేజ్ తీసుకు వచ్చిన ఘనత ఇద్దరికే దక్కుతుంది. వారిద్దరూ గురుశిష్యులు కావడం విశేషం! వారే దర్శకరత్న దాసరి నారాయణరావు, ఆయన శిష్యకోటిలో ‘గురువుకు తగ్గ శిష్యుడు’ అనిపించుకున్న కోడి రామకృష్ణ. దాసరి తన తొలి చిత్రం ‘తాత-మనవడు’తో ‘స్వర్ణోత్సవం’ చూశారు. శిష్యుడు కోడిరామకృష్ణ కూడా తన మొదటి సినిమా ‘ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య’తో ఏకంగా 510 రోజుల చిత్రాన్ని చూపించారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ […]
టాలీవుడ్ నెక్ట్స్ బిగ్ థింగ్‌గా మారబోతోంది హాట్ బ్యూటీ జాన్వీ కపూర్. హిందీలో పెద్దగా స్టార్ డమ్ అందుకోలేకపోయిన జాన్వీ… తెలుగులో మాత్రం తల్లి శ్రీదేవి లెగసీని కంటిన్యూ చేసేలా ఉంది. ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ అవుతోంది జాన్వీ. ప్రస్తుతం దేవర షూటింగ్ స్టేజీలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన తంగం అనే పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే జాన్వీ లుక్ రివీల్ చేయగా అదిరిపోయింది. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర రిలీజ్ […]
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం… కల్కిలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తున్నాడనేది. అసలు ఇందులో నిజం ఉందా? అనేది ఎవ్వరికీ తెలియదు కానీ కల్కిని నాగ్ అశ్విన్ ఎలా డిజైన్ చేస్తున్నాడనే ఊహాగానాలు మాత్రం అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్తున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ కల్కి గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. కల్కి దెబ్బకు బాహుబలి 2 రికార్డులు కూడా డేంజర్ జోన్‌లో పడే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. ఎందుకంటే… […]
సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి సినిమాతో సూపర్ హిట్ కొట్టి యంగ్ స్టార్ హీరో అనిపించుకునే స్థాయికి వచ్చిన తర్వాత చేసిన సినిమా ఒక్కడు. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మహేష్ బాబుని సూపర్ స్టార్ ని చేసింది. ఈ ఒక్క సినిమా మహేష్ కెరీర్ గ్రాఫ్ నే మార్చేసింది. అజయ్ పాత్రలో మహేష్ బాబు బాక్సాఫీస్ తో కబడ్డీ ఆడేసాడు. మహేష్ లోని ఇంటెన్సిటీని గుణశేఖర్ పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసాడు. మణిశర్మ […]
ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ రేంజ్ ఇమేజ్‌తో దేవర సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఎట్టిపరిస్థితుల్లోను కొరటాల శివ సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత అన్ని లెక్కలు పక్కకు పెట్టేసి ఊరమాస్‌గా పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్… అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో దేవర తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ టైగర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. ఒక్క మాటలో చెప్పాలంటే… దేవర […]
సలార్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటేడ్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మే 9న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న కల్కికి.. త్వరలోనే ప్యాకప్ చెప్పేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఇప్పటికే బిజినెస్ లెక్కలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక సలార్ తర్వాత ఆరు నెలల గ్యాప్‌లో కల్కిగా వస్తున్న ప్రభాస్… మరో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల్ మోస్ట్ అంటిసిపేటెడ్ మూవీ OG. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీర అనే పాత్రలో కనిపించనున్నాడు. ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో పవన్ కళ్యాణ్ కి విలన్ గా ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఇటీవలే నెగటివ్ రోల్స్ ప్లే చేస్తున్న ఇమ్రాన్ హష్మీ ఇప్పుడు మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ […]
అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘జోకర్’ సినిమా 2019లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రన్ లో జోకర్ సినిమా వన్ బిలియన్ డాలర్స్ రాబట్టి వరల్డ్స్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్ ని అనౌన్స్ చేసిన టాడ్ ఫిలిప్స్ గతంలో తన ఇన్‌స్టాగ్రామ్ లో “జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్” అప్డేట్ ని రివీల్ చేశాడు. ‘జోకర్’ జియోక్విన్ ఫీనిక్స్ టైటిల్ రోల్ ప్లే […]
లెక్కల మాస్టర్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా మంచి పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు, ఉప్పెన సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఒక రెగ్యులర్ లవ్ స్టొరీకి కొత్త బ్యాక్ డ్రాప్ యాడ్ చేసి, తెలుగు ఆడియన్స్ కలలో యాక్సెప్ట్ చేస్తారు అనుకోని ఒక విషయాన్ని చాలా కన్వీన్సింగ్ గా చెప్పాడు బుచ్చిబాబు. హీరో, హీరోయిన్ ని డెబ్యు మూవీ అయినా తన రైటింగ్ ని నమ్మి సినిమా చేసిన బుచ్చిబాబు, ఆశించిన రేంజ్ హిట్ కన్నా ఎక్కువ […]
ఏప్రిల్ 5… దేవర లాక్ చేసుకున్న డేట్. దేవర పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులని రిపేర్ చేస్తాడని ట్రేడ్ వర్గాలు, ఎన్టీఆర్ అభిమానులు అనుకుంటూ ఉండగా ఊహించని షాక్ ఇస్తూ దేవర వాయిదా పడింది. సైఫ్ కి యాక్సిడెంట్ అవ్వడం, ఎలక్షన్స్ కారణంగా దేవర పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు దేవర మిస్ అయిన డేట్ ని లాక్ చేసుకోని ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకి రావడానికి రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి. రౌడీ హీరో విజయ్ […]