అదా శర్మ మెయిన్ రోల్ ప్లే చేసిన ‘ది కేరళ స్టొరీ’ సినిమా ఇండియాలో సెన్సేషనల్ రన్ ని మైంటైన్ చేస్తోంది. వివాదాలు అడ్డొచ్చినా, రాష్ట్రాలకి రాష్ట్రాలే సినిమాని బాన్ చేసినా కలెక్షన్స్ మాత్రం పీక్ స్టేజ్ లో ఉన్నాయి. రోజు రోజుకీ కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పటివరకూ డ్రాప్ కనిపించలేదు. డే 1 కన్నా డే 7 ఎక్కవ కలెక్షన్స్ ని రాబట్టింది అంటే ది కేరళ స్టొరీ సినిమా ఏ రేంజ్ లో […]
ఆదిపురుష్ సినిమాకు వివాదాలు కొత్త కాదు. ఈ సినిమా స్టార్ట్ అయిప్పటి నుంచి ఏదో ఓ వివాదం నడుస్తునే ఉంది. ముఖ్యంగా టీజర్ చూసిన తర్వాత ఆదిపురుష్ పై అనుమానాలు పెరిగిపోయాయి. రామయాణాన్ని వక్రీకరిస్తున్నారనే విమర్శలు గుప్పుమన్నాయి. అయితే రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ విమర్శలకు చెక్ పెట్టేసింది. టీజర్‌తో వచ్చిన గ్రాఫిక్స్ నెగెటివిటీని దూరం చేయడంతో పాటు.. సినిమాపై అంచనాలని కూడా పెంచేసింది. ఈ విషయంలో మేకర్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం […]
మే నెల వస్తే చాలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఎక్కడ లేని ఎనర్జీతో ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉంటారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఫాన్స్ జోష్ మరింత పెరిగింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఈ నెల అంతా ఎన్టీఆర్ హాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూనే ఉంటారు. ఎన్టీఆర్ కి సంబంధించిన ఫోటోస్, ఫ్యాన్ మేడ్ వీడియోస్ ఇలా ఎదో ఒకటి ట్రెండ్ చేస్తూ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక మాములు ఫోటో బయటకి వస్తేనే ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తారు. అలాంటిది ఆయన నటిస్తున్న ఒక సినిమా గ్లిమ్ప్స్ బయటకి వస్తే సైలెంట్ గా ఉంటారు. ఇంపాజిబుల్, సైలెంట్ గా కాదు వయోలెంట్ గా మారి సోషల్ మీడియాని రఫ్ఫాడిస్తారు. ప్రస్తుతం జరుగుతున్నది ఇదే, పవన్ కళ్యాణ్ నటిస్తున్న లైనప్ లో ఉన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ ని మేకర్స్ రిలీజ్ […]
ప్రభాస్ భారి బడ్జట్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా జోష్ లో ఉన్న ప్రభాస్, మారుతీ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ ని సైలెంట్‌గా కంప్లీట్ చేస్తున్నాడు. అసలు అనౌన్స్మెంట్ లేకుండానే ఈ సినిమా షూటింగ్ మొదలైంది, బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ని జరుపుకుంటూ ఉంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ మారుతితో సినిమా చేయడం ఏంటి? అనే డిస్కషన్స్ ని పట్టించుకోకుండా ప్రభాస్ సైలెంట్‌గా తన పని తాను […]
2023 సంవత్సరంలో 12 నెలల యందు.. మే నెల వేరాయా.. అనేలా ఉంది ప్రస్తుత పరిస్థితులు. అసలు ఈ నెలలో ప్రభాస్, పవన్, ఎన్టీఆర్, మహేష్.. ఈ నలుగురి నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వీళ్ల హవానే నడుస్తోంది. వీళ్ల అభిమానుల దెబ్బకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా సోషల్ మీడియాను పోటాపోటీగా కబ్జా చేస్తున్నారు. ముందుగా ప్రభాస్ నుంచి ఆదిపురుష్ ట్రైలర్ […]
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ‘కస్టడీ’. తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ మూవీ మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది. మే 12న గ్రాండ్ గా రిలీజ్ కానున్న కస్టడీ సినిమాకి ఈరోజు రాత్రి నుంచి ఓవర్సీస్ ప్రిమియర్స్ పడనున్నాయి. వెంకట్ ప్రభు మార్క్ స్క్రీన్ ప్లేతో కస్టడీ సినిమా తెరకెక్కింది, ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రామిసింగ్ గా ఉందనే ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. […]
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. సమ్మర్ కాస్త చల్లబడగానే.. తిరిగి ఇండియాకు రానున్నాడు. వచ్చిరాగానే ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్‌లో జాయిన్ మహేశ్ అవనున్నాడు. ఇప్పటికే మాటల మాంత్రికుడు కొన్ని యాక్షన్ బ్లాక్ షెడ్యూల్స్‌ని కంప్లీట్ చేసేశాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ బాక్సాఫీస్‌ను హెచ్చరించేలా ఉంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ […]
పవన్ కళ్యాణ్ ని ఫాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో పర్ఫెక్ట్ గా తెలిసింది ఫాన్స్ కి మాత్రమే. అందుకే ఆ ఫాన్స్ నుంచే ఒకరు బయటకి వచ్చి, పవన్ కళ్యాణ్ ని గబ్బర్ సింగ్ గా మార్చి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. అసలు హిట్ ఫ్లాప్ అనేది మ్యాటర్ కాదు, గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలా కనిపించాడు? ఎంతలా ఎంటర్టైన్ చేశాడు అనేది మాత్రమే మ్యాటర్. పవన్ కళ్యాణ్ ని అభిమానులకి నచ్చేలా ప్రెజెంట్ […]
పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి, ఒకప్పటి హీరోయిన్ పూనమ్ కౌర్ మధ్య సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎదో ఒక విషయంలో రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు పవన్ అంటే చాలా ఇష్టమని ఓపెన్ గానే చెప్పిన పూనమ్ కౌర్ కి పవన్ ఫాన్స్ సపోర్ట్ బాగానే ఉండేది కానీ నెమ్మదిగా పరిస్థితులు మారిపోయాయి. పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా కామెంట్స్ చేసే పూనమ్ అప్పుడప్పుడూ ‘గురూజీ’ అంటూ ఇన్ డైరెక్ట్ గా త్రివిక్రమ్ పై కూడా కామెంట్స్ […]