కొన్ని వందల కోట్లతో తెరకెక్కుతున్న సినిమాల బిజినెస్‌ను రెండు, మూడు నిమిషాల టీజర్, ట్రైలర్స్ డిసైడ్ చేస్తాయి. ట్రైలర్ బాగుంటే సాలిడ్ ఓపెనింగ్స్ వస్తాయి, లేదంటే ఇక అంతే సంగతులు అనేలా ఉంది ప్రస్తుతం సినిమాల పరిస్థితి. నాని దసరా సినిమాను కొత్త డైరెక్టర్ తెరకెక్కించినప్పటికీ.. టీజర్, ట్రైలర్‌తోనే భారీ బిజినెస్ జరిగింది. అదే రేంజులో దసరా సినిమా కలెక్షన్స్ కూడా వచ్చాయి. అయితే ఆదిపురుష్ టీజర్ చూసిన తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి. ఒకానొక సమయంలో ఆదిపురుష్‌ను […]
మూవీ మేకింగ్ మాస్టర్ గా, స్టొరీ టెల్లింగ్ జీనియస్ గా పేరున్న లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 2’. తమిళ్ లో పొన్నియిన్ సెల్వన్ 2, ఇతర భాషల్లో PS-2 అనే టైటిల్ తో ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ మూవీ సెన్సేషనల్ బాక్సాఫీస్ రన్ మైంటైన్ చేస్తోంది. గతేడాది రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్ సినిమాకి సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ సక్సస్ […]
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం రేంజ్‌లో విజయ్ దేవరకొండకి ఒక్క సినిమా పడితే చూడాలని చాలా కాలంగా రౌడీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టే… లైగర్ సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేద్దాం, వాట్ లాగా దేంగే అని చెప్పిన విజయ్ దేవరకొండ, ఊహించని ఫ్లాప్ ఫేస్ చేశాడు. ఒక టయర్ 2 హీరో ఆ రేంజ్ డిజాస్టర్ ఇస్తే అసలు నెక్స్ట్ సినిమా అనే మాటే ఉండదు కానీ విజయ్ విషయంలో […]
ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఆదిపురుష్ ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ప్రభాస్ ఫాన్స్ హంగామా చేస్తున్నారు. ఆదిపురుష్ సౌండ్ ఆగిపోకముందే… సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్ సౌండ్ స్టార్ట్ అయిపోయింది. గబ్బర్ సింగ్ కాంబోని రిపీట్ చేస్తు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు పవన్, హరీష్ శంకర్. హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా గబ్బర్ సింగ్ రేంజ్ సినిమా అవుతుందని ఫాన్స్ అంతా ఫిక్స్ […]
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్ లో బేబమ్మ అకా కృతి శెట్టి ఒకరు. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ హీరోయిన్ కి యూత్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కృతి శెట్టితో ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ హోమ్ టూర్ చేసింది. తెలుగు తమిళ్ అనే తేడ లేకుండా సినిమాలు చేస్తున్న కృతి శెట్టి తన హౌజ్ ని ఫాన్స్ ఇచ్చిన ఫోటో ఆర్ట్స్ తో […]
గతేడాది రిలీజ్ అయిన కాంతార సినిమాపై ఆడియెన్స్ వసూళ్ల వర్షం కురిపించారు. కెజియఫ్ తర్వాత హోంబలే ఫిల్మ్స్ కి భారీ విజయాన్ని ఇచ్చింది కాంతార. కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో ఒక రీజనల్ సినిమాగా తెరకెక్కిన కాంతార, ముందుగా కన్నడ భాషలో మాత్రమే రిలీజ్ అయ్యింది. అక్కడి హిట్ టాక్, క్లాసిక్ స్టేటస్ అందుకోవడంతో కాంతార సినిమా బౌండరీలు దాటింది. పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర 450 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి కాంతార సినిమా సెన్సేషన్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. అతడు, ఖలేజా సినిమాలతో పెండింగ్ ఉన్న హిట్ ని సాలిడ్ గా అందుకోవడానికి మహేశ్-త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ‘ఎస్ఎస్ఎంబీ 28’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. జనవరి 13న ఈ సినిమా రిలీజ్ కానున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ మే […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఎపిక్ డ్రామా ‘ఆదిపురుష్’. వాల్మీకీ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా నటిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ సైఫ్ అలీ ఖాన్ ‘రావణబ్రహ్మ’గా నటిస్తున్నాడు. హ్యూజ్ బడ్జట్, లార్జ్ స్కేల్ ప్రొడక్షన్, నెవర్ బిఫోర్ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా మరో నెల రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి […]
2023 సంక్రాంతికి వీర సింహంగా బాక్సాఫీస్ దగ్గర స్వైర విహారం చేసిన చేసిన నందమూరి నట సింహం బాలయ్య, కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. హిస్టరీ రిపీట్ చెయ్యడానికి 2023 దసరాకే మరొకసారి బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ బాలయ్య తన కొత్త సినిమాని రెడీ చేస్తున్నాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. […]
ఆర్ ఆర్ ఆర్ తర్వాత సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తనకొచ్చిన గ్లోబల్ రీచ్ ని మ్యాచ్ అయ్యేలా ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాలని సాలిడ్ గా రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ చేస్తున్న ఎన్టీఆర్, ఇప్పటికే రెండు యాక్షన్ షెడ్యూల్స్ కంప్లీట్ చేశాడు. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో.. అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ […]