Malla Reddy : మైసమ్మగూడలోని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ దిగ్గజం గూగుల్ సంయుక్త భాగస్వామ్యంతో “డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్” కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా గూగుల్‌తో ఇంత భారీ స్థాయిలో డిజిటల్ భాగస్వామ్యం కుదుర్చుకోవడం విశేషం. భారతదేశంలోనే అతి పెద్ద డిజిటల్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ గా ఇది […]
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్ల నమోదుపై హైకోర్టులో జరిగిన విచారణ ముగిసింది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Pamela Satpathy: అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి చేసిన ప్రత్యేక ప్రయత్నం మహిళలలో, సామాజిక వర్గాల్లో చర్చలకు దారితీస్తోంది. భ్రూణ హత్యలు, బాలికల విద్య, సాధికారతలపై అవగాహన పెంచే ఉద్దేశ్యంతో ఆమె ఒక ప్రత్యేక పాట ఆలపించారు. ఆ పాట పేరు ‘ఓ చిన్ని పిచ్చుక, చిన్నారి పిచ్చుక’, దీన్ని హిందీ రచయిత స్వానంద్ కిర్కిరే రాసినది. తెలుగు అనువాదం నంది శ్రీనివాస్ చేసి, కలెక్టర్ సత్పతి స్వయంగా ఆలపించారు. ఈ […]
Telangana BJP : బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఇద్దరు ప్రముఖ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ నియమావళిని ఉల్లంఘించారని, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించారని పేర్కొని వెంకటేష్ నేత, గోమాస శ్రీనివాస్ లకు ఈ నోటీసులు ఇచ్చినట్లు అధికారికంగా ప్రకటించబడింది. మంచిర్యాలలో రామచందర్ రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఇద్దరు నేతలు పరస్పరం దూషణలకు పాల్పడినట్లు పార్టీ అధికారులు తెలిపారు. ఈ సంఘటనతో పార్టీ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. క్రమశిక్షణ కమిటీ […]
Komatireddy Venkat Reddy : రోడ్లు, భవనాలు శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేపు కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఎర్రమంజిల్ R&B ప్రధాన కార్యాలయంలోని సమావేశంలో మంత్రి హ్యామ్ రోడ్లు, టిమ్స్ హాస్పిటల్స్ వంటి పలు ప్రాజెక్టులపై చర్చించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు, గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం చూపిన కారణంగా, ప్రభుత్వం హ్యామ్ విధానంలో పెద్ద ఎత్తున రాష్ట్ర రోడ్లు నిర్మించాలనే నిర్ణయం […]
Duddilla Sridhar Babu : తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుకు లైఫ్ సైన్సెస్ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా పరిగణించే ‘ASB Biotech International Conference 2025’లో ఆయన కీలకోపన్యాసకుడిగా ప్రసంగించనున్నారు. ఈ సదస్సుకు ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ ఆహ్వానించారు. Saidabad Case : సైదాబాద్ జువైనల్ హోంలో మరో లైంగిక దాడి వెలుగులోకి దేశంలో ఈ గౌరవాన్ని పొందిన ఏకైక మంత్రి శ్రీధర్ బాబు […]
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ జువైనల్ హోంలో మళ్లీ లైంగిక దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఒక బాలుడిపై లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న సూపర్వైజర్ రెహమాన్ (27) పై మరోసారి కొత్త కేసు నమోదైంది.