Samsung మైండ్ బ్లోయింగ్ లాంచ్..CES 2026లో ‘Galaxy Book6’ సిరీస్..!
- Galaxy AI + Copilot+ : ల్యాప్‌టాప్ కాదు.. స్మార్ట్ అసిస్టెంట్
- 11.9mm స్లిమ్ డిజైన్.. Dynamic AMOLED 2X డిస్‌ప్లే
- Intel Core Ultra 3 & RTX 50-Seriesతో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్
- 30 గంటల బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్‌తో నాన్‌స్టాప్ వర్క్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్, లాస్ వెగాస్‌లో జరుగుతున్న CES 2026 వేదికగా తన ఫ్లాగ్‌షిప్ ల్యాప్‌టాప్ శ్రేణిలో అత్యంత శక్తివంతమైన ‘Galaxy Book6’ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. కేవలం డిజైన్ పరంగానే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యాల్లో కూడా ఇది కొత్త ప్రమాణాలను నెలకొల్పింది.

Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
1. గెలాక్సీ AI (Galaxy AI) మ్యాజిక్
Galaxy Book6 సిరీస్ మొత్తం శాంసంగ్ సొంత Galaxy AI , మైక్రోసాఫ్ట్ Copilot+ శక్తులతో నడుస్తుంది. ఇది వీడియో కాల్స్ సమయంలో రియల్ టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్‌ను సపోర్ట్ చేస్తుంది. కేవలం వాయిస్ కమాండ్స్‌తో డాక్యుమెంట్లను సమ్మరైజ్ చేయడం దీనితో చాలా సులభం.

2. అత్యంత సన్నని డిజైన్
ప్రొఫెషనల్స్ ప్రయాణాల్లో సులభంగా తీసుకెళ్లేలా ఈసారి శాంసంగ్ డిజైన్‌ను మరింత స్లిమ్‌గా తీర్చిదిద్దింది. Galaxy Book6 Pro మోడల్ కేవలం 11.9 మిమీ మందంతో వస్తోంది. అన్ని మోడల్స్ Dynamic AMOLED 2X టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి.

3. పెర్ఫార్మెన్స్ పవర్‌హౌస్
హార్డ్‌వేర్ పరంగా శాంసంగ్ ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో ఇంటెల్ సరికొత్త Core Ultra Series 3 ప్రోసెసర్లను ఉపయోగించారు. గేమర్లు , వీడియో ఎడిటర్ల కోసం NVIDIA GeForce RTX 50-Series గ్రాఫిక్ కార్డ్స్ అల్ట్రా మోడల్‌లో అందుబాటులో ఉన్నాయి.

4. రికార్డు స్థాయి బ్యాటరీ బ్యాకప్
ఈ కొత్త సిరీస్ బ్యాటరీ లైఫ్ విషయంలో కొత్త రికార్డును సృష్టించింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ ఇస్తుందని శాంసంగ్ పేర్కొంది. కేవలం 30 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 60% బ్యాటరీ నిండుతుంది.
శాంసంగ్ గెలాక్సీ బుక్ 6 కేవలం ఒక ల్యాప్‌టాప్ మాత్రమే కాదు, ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ లాంటిది. ఈ నెల చివరలో ఇవి ప్రపంచవ్యాప్తంగా విక్రయానికి రానున్నాయి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?