Gogikar Sai Krishna
Author- NTV Telugu-
CM Revanth Reddy : చెరువులకు మళ్లీ జీవం.. HYDRAAపై సీఎం ప్రశంసలు.!
హైదరాబాద్ నగరంలోని చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు , జలవనరుల పునరుజ్జీవం కోసం పనిచేస్తున్న హైడ్రా (HYDRAA) వ్యవస్థ పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. చెరువుల పునరుద్ధరణతో మహానగరం సరికొత్త రూపురేఖలను సంతరించుకుంటోందని, ఇది తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఉప్పల్ నల్ల చెరువుకు జీవం.. హైడ్రా బృందానికి ప్రశంసలు ప్రధానంగా ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవనం కోసం అహర్నిశలు శ్రమించిన హైడ్రా అధికారులు , […] -
Hyderabad Metro : 25 నిమిషాల్లో ప్రాణం కాపాడిన హైదరాబాద్ మెట్రో..
హైదరాబాద్ మెట్రో రైలు కేవలం నగరవాసులను గమ్యస్థానాలకు చేర్చే రవాణా వ్యవస్థగానే కాకుండా, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే సంజీవనిలా మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. తీవ్రమైన ట్రాఫిక్ చిక్కులను అధిగమించి, అవయవ మార్పిడి చికిత్స కోసం దాత నుంచి సేకరించిన గుండె, ఊపిరితిత్తులను సురక్షితంగా , వేగంగా ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక ‘గ్రీన్ కారిడార్’గా మారింది. రాయదుర్గ్ నుంచి రసూల్‌పురా.. 25 నిమిషాల్లో 14 కిలోమీటర్ల ప్రయాణం గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న […] -
Watpally Police Station : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వట్పల్లి పోలీస్ స్టేషన్‌పై గ్రామస్తుల దాడి.!
Watpally Police Station : సంగారెడ్డి జిల్లా వట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వట్‌పల్లిలోని ఒక దాబాలో పనిచేస్తున్న బీరప్ప (22) అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే, మృతుడి కుటుంబ సభ్యులకు ఎలాంటి పూర్వాపర సమాచారం అందించకుండానే వట్పల్లి పోలీసులు మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందికి దించేశారని ఆరోపిస్తూ మృతుని స్వగ్రామమైన దరఖాస్తుపల్లికి చెందిన ప్రజలు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం […] -
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
Onion Cleaning Hack : ఇంటిని శుభ్రం చేయడానికి సరికొత్త, వినూత్నమైన పద్ధతులు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. బేకింగ్ సోడా, వెనిగర్, టూత్‌పేస్ట్, నిమ్మకాయ వంటి పదార్థాలతో ఇళ్లను సులభంగా మెరిపించే చిట్కాలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. అదే బాటలో ఇటీవల మరో విచిత్రమైన హ్యాక్ ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తోంది. అదేంటంటే, కిటికీ అద్దాలపై కోసిన ఉల్లిపాయను రుద్దడం! ఇలా చేయడం వల్ల అద్దంపై ఉన్న మురికి, జిడ్డు, మసక […] -
SRSP Project Update: ఎస్సారెస్పీపై ఉత్తమ్ కీలక ప్రకటన.. రైతులకు గుడ్‌న్యూస్.?
SRSP Project Update: తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ) ప్రాజెక్టును సందర్శించి, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల పరిస్థితులను సమీక్షించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని, సుమారు 56 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులకు జీవనాడిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఎస్సారెస్పీ పూడికతీత, సాగునీటి విడుదలపై స్పష్టత ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌లో పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుండడాన్ని గుర్తించి, ప్రాజెక్ట్ […] -
JNTU Hyderabad : JNTUHలో పదవుల పోరు.. బలి అవుతున్న విద్యార్థుల భవిష్యత్తు?
తెలంగాణలోనే ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థ అయిన జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTUH) ప్రస్తుతం తీవ్ర వివాదాలు, వర్గపోరుతో రగిలిపోతోంది. రోజువారీ బోధన, విద్యార్థుల భవిష్యత్తును దిద్ది తీర్చాల్సిన యూనివర్సిటీ ప్రాంగణం.. అధికారిక పోరాటాలు, రాజకీయ ఒత్తిళ్లు, పరస్పర ఆరోపణలతో రాజకీయాఖాడాగా మారిపోయింది. ‘స్టాండ్ విత్ వీసీ’ నిరసనలు.. విమర్శలు రిజిస్ట్రార్ నియామకం చుట్టూ సాగుతున్న రాజకీయ ఒత్తిళ్లపై వైస్ ఛాన్సలర్ (VC) కిషన్ రెడ్డి ఇటీవల తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టడం క్యాంపస్‌లో పెద్ద […] -
CM Revanth Reddy : అభివృద్ధిలో సరికొత్త మైలురాళ్లు తాకుతున్న తెలంగాణ
డిసెంబర్ 2023లో కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం వేగవంతమైన ప్రగతిని సాధిస్తూ, అభివృద్ధిలో సరికొత్త మైలురాళ్లను తాకుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సరైన విధానపరమైన పరిపాలన, పెట్టుబడుల ఆకర్షణ , ఉద్యోగాల కల్పన ద్వారా రాష్ట్రం నేడు దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో సరికొత్త రికార్డు రాష్ట్ర ఆర్థిక పురోగతికి అద్దం పడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ […] -
Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త హెల్త్ స్కీమ్ డ్రాఫ్ట్ విడుదల.!
Telangana : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీస్ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు , వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం (NEHS) ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. లబ్ధిదారులందరికీ నాణ్యమైన, పారదర్శకమైన వైద్య సేవలు అందించడానికి రూపొందించిన ఈ పథకం డిజిటలైజేషన్, క్యాష్‌లెస్ చికిత్సలు , పక్కా నిధుల నిర్వహణతో కూడిన సమగ్ర వైద్య రక్షణను అందిస్తుంది. పథకం అర్హత , డిజిటల్ కార్డుల జారీ […] -
Telangana RERA : తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊరట.. RERA ప్రాజెక్టులకు 4 నెలల గడువు.!
Telangana RERA : పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం భారత రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా తాకింది. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ఈ ఉద్రిక్తతల కారణంగా నిర్మాణ సామగ్రి కొరత ఏర్పడటమే కాకుండా సరఫరా గొలుసులు (సప్లై చైన్) తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో నిర్మాణాలు అనుకున్న సమయానికి పూర్తికాక జాప్యం జరుగుతుండటాన్ని గమనించిన కేంద్ర గృహనిర్మాణ , పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక అడ్వైజరీని విడుదల చేసింది. ఈ అనూహ్య పరిస్థితులను ‘ఫోర్స్ మేజ్యూర్’ […] -
Telangana SIR : తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్.. SIR గడువు మరోసారి పొడిగింపు.!
Telangana SIR : తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ముమ్మర ఓటర్ల పరిశీలన , సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించిన గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) బి. సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, మిగిలిన పనిని ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయడానికి వీలుగా గడువును ఆగస్టు 10 వరకు పొడిగించినట్లు ఆయన తెలిపారు. ఓటర్ల సమాచారాన్ని పక్కాగా నవీకరించడం , అర్హులైన ప్రతి […]
తాజావార్తలు
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!