Telangana : పునర్ వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు ఫ్యూచర్ సిటీతో కలిపి పోలీస్ వ్యవస్థను నాలుగు కమిషనరేట్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేయడం జరిగింది. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దేందుకు పలు చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా రాష్ట్రాన్ని […]
Yadagirigutta : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆధ్యాత్మిక అనుభూతిని మరింత పెంపొందించేలా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఐదు కొత్త ఆర్జిత సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సేవలు వైకుంఠ ఏకాదశి నుంచే కాకుండా ఫిబ్రవరి మాసం నుంచి దశలవారీగా భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త సేవల్లో భాగంగా ముందుగా తోమాల సేవను ప్రవేశపెట్టనున్నారు. ఈ సేవ ప్రతి బుధవారం […]
నేటి కాలంలో డ్రైవింగ్ లైసెన్స్ (DL) కేవలం వాహనం నడపడానికే కాకుండా, ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడుతుంది. అయితే, లైసెన్స్‌కు సంబంధించిన అప్డేట్స్ లేదా సమాచారం సకాలంలో అందాలంటే, దానికి మీ ప్రస్తుత మొబైల్ నంబర్ లింక్ అయి ఉండటం చాలా అవసరం. ఒకవేళ మీరు మీ పాత ఫోన్ నంబర్‌ను మార్చుకోవాలనుకుంటే, ఇప్పుడు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే ఆ పని పూర్తి చేయవచ్చు. ఆన్లైన్లో మొబైల్ నంబర్ అప్డేట్ […]
కొత్త టెర్రరిస్ట్ లీడర్‌ను సృష్టించిన పాకిస్థాన్.. ఎన్నిసార్లు కొట్టిన చావని పాము లాంటిది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాదం. నిజానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత టాప్, వాంటెడ్ టెర్రరిస్ట్‌లు అయిన హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి వారు పాకిస్థాన్‌లో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇదే టైంలో పాకిస్థాన్ ఒక కొత్త టెర్రరిస్ట్ లీడర్‌ను సృష్టించింది. ఇంతకీ ఆయన ఎవరు, ఎందుకని ఆయనకు పాకిస్థాన్ సైన్యం మద్దతు ఉందని చెబుతున్నారు.. ఇవన్నీ ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఈ కొత్త […]
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మారే అవకాశం ఉందా? ఇక్కడి నాయకుల్ని డీల్ చేయడం నా వల్ల కాదు బాబోయ్ అంటూ… మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ పెద్దలకు చెప్పేశారా? అధిష్టానం కూడా కొత్త ఇన్ఛార్జ్ని దింపే ప్లాన్‌లో ఉందా? అధికారం ఉన్న రాష్ట్రంలో అసలు ఎందుకా పరిస్థితి వచ్చింది? గాంధీల కుటుంబానికి అత్యంత సన్నిహితురాలని పేరున్న మీనాక్షి ఎందుకు హ్యాండ్సప్ అన్నారు? తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ ఎంటరైనప్పుడు ఆమె మీద చాలా పెద్ద […]
పార్టీని బలోపేతం చేయాల్సిన కొత్త అధ్యక్షుడే మరిన్ని సమస్యలు సృష్టిస్తున్నారా? అంతా నా ఇష్టం… రేపు మీరంతా నా దగ్గరికి రావాల్సిన వాళ్ళేనని వార్నింగ్స్ ఇస్తూ సమస్యను మరింత జఠిలం చేస్తున్నారా? జిల్లా అధ్యక్షుడిగా అందర్నీ కలుపుకుని పోవాల్సిన నేత తన బాధ్యతల స్వీకారానికి కూడా కొందర్ని పిలవకపోవడాన్ని ఎలా చూడాలి? ఎవరా నాయకుడు? ఏ జిల్లాలో జరుగుతోందా వ్యవహారం? అలంపూర్, గద్వాల నియోజకవర్గాలు కలిసి ఉన్న గద్వాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తొలి నుంచి పార్టీలోనే […]
MIT Dropout to Billionaire: చదువు మధ్యలో ఆపేసి (Dropout) వ్యాపార ప్రపంచంలో అద్భుతాలు సృష్టించిన బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్‌ల సరసన ఇప్పుడు మరో పేరు చేరింది. అదే సెలిన్ కొకలర్. ఎంఐటీలో చదువును మధ్యలోనే వదిలేసిన ఈ యువతి, తన మిత్రుడు కరుణ్ కౌశిక్‌తో కలిసి ప్రారంభించిన ‘డెల్వ్’ (Delve) అనే ఏఐ (AI) స్టార్టప్‌ను కేవలం రెండేళ్లలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. విజయానికి కేవలం కష్టపడి పనిచేయడం (Hard Work) […]
Srisailam Room Booking Scam: శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. దేవస్థానానికి చెందిన ‘మల్లికార్జున సదన్’ వసతి గృహం పేరుతో నకిలీ వెబ్సైట్లను సృష్టించి, గదుల కేటాయింపు పేరుతో భక్తుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేస్తున్నారు. ఈ మోసపూరిత వెబ్సైట్ల బారిన పడి ఇప్పటికే పలువురు భక్తులు తీవ్రంగా నష్టపోయారు. కర్ణాటకకు చెందిన గురురాజ్ అనే భక్తుడు ఆన్లైన్లో వసతి […]
Medaram Jatara 2026: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 2026 నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం అప్పుడే భారీ స్థాయిలో కసరత్తును ప్రారంభించింది. రెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ వనదేవతల జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహా క్రతువును ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి మాసంలో నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే ఈ జాతరలో […]
iBomma Ravi Secrets Out: ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా సినిమా ఇండస్ట్రీకి కోట్లాది రూపాయల నష్టం చేకూర్చిన ఇమంది రవి కస్టడీ సోమవారంతో ముగిసింది. గత 12 రోజులుగా పోలీసులు రవిని ముమ్మరంగా ప్రశ్నించారు. ఈ విచారణలో కేవలం పైరసీ మాత్రమే కాకుండా, రవి ‘ఐడెంటిటీ థెఫ్ట్’ (గుర్తింపు దొంగతనం) కు కూడా పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. గతంలో రవి పోలీసులకు చెబుతూ.. ప్రహ్లాద్ అనే వ్యక్తి తన రూమ్ మేట్ అని, అతని పేరుతోనే […]