Israel-Iran War: దుబాయ్ పామ్ జుమైరాపై ఇరాన్ క్షిపణి దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయిల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా మిత్ర దేశాలపై దాడులు చేస్తోంది. ముఖ్యంగా పశ్చి్మాసియాలోని అమెరికన్ సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. ఈ దాడులు సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రైయిన్, ఇరాక్‌పై కొనసాగాయి. దుబాయ్, రియాద్, అబుదాబి నగరాలు దాడులకు గురయ్యాయి.
Read Also: Sri Lanka vs Pakistan: ఫర్హాన్ ఊచకోత.. పాకిస్థాన్ తుఫాన్ ఇన్నింగ్స్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం!
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ఇదిలా ఉంటే, దుబాయ్ టార్గెట్‌గా మరోసారి ఇరాన్ దాడులు జరిపింది. దుబాయ్‌లోని ప్రఖ్యాత ‘‘పామ్ జుమైరా’’ ద్వీపంపై ఇరాన్ దాడులకు తెగబడింది. ఈ విషయాన్ని యూఏఈ ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. ఈ దాడిలో నలుగురికి గాయాలైనట్లు తెలిపింది. క్షిపణి దాడిలో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చినట్లు ప్రకటించింది. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని యూఏఈ సూచించింది. దుబాయ్ మాత్రమే కాకుండా, అబుదాబిని కూడా ఇరాన్ టార్గెట్ చేసింది. అబుదాబిలోని “ఒక నివాస ప్రాంతంలో కొన్ని క్షిపణి శిథిలాలు పడిపోవడం” కారణంగా ఆసియా జాతీయుడైన ఒక పౌరుడు మరణించాడని UAE రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ దాడుల్ని పిరికిపంద చర్యగా అభివర్నించింది.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!