టీనేజ్ బ్యూటీ కృతి శెట్టి ఏ ముహూర్తన హీరోయిన్గా అడుగుపెట్టిందో గానీ.. వరుస ఆఫర్స్తో దూసుకుపోతోంది. తన క్యూట్నెస్తో కట్టిపడేస్తున్న ఈ బ్యూటీ.. తెలుగు, తమిళ్లో భారీ ఆఫర్స్ అందుకుంటోంది. తాజాగా కృతికి మరో కోలీవుడ్ స్టార్ హీరో సరసన ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. దాంతో కృతి అక్కడ సీనియర్ హీరోయిన్లకు చెక్ పెట్టేసిందని అంటున్నారు. ఇంతకీ కృతి ఏ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతోంది..? ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లలో కృతి శెట్టి టైం […]
తెలుగు చిత్రసీమలో వెలుగు చూసిన మల్టీస్టారర్స్ లో విజయావారి ‘గుండమ్మ కథ’ ప్రత్యేక స్థానం సంపాదించింది. పలు విశేషాలకు నెలవుగా ‘గుండమ్మ కథ’ నిలచింది. పౌరాణిక బ్రహ్మగా పేరొందిన కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన సాంఘిక చిత్రాలు కొన్నే. వాటిలో ఘనవిజయం సాధించిన ఏకైక చిత్రం ‘గుండమ్మ కథ’. మహానటుడు యన్టీఆర్ నూరవ చిత్రంగా తెరకెక్కిన సినిమా కూడా ఇదే! ఈ చిత్రం తమిళ వర్షన్ ‘మనిదన్ మారవిల్లై’ మరో మహానటుడు ఏయన్నార్ కు వందో సినిమా […]
‘రోజ్ విల్లా’, ‘ముగ్గురు మొనగాళ్ళు’ చిత్రాల తర్వాత నటుడు, నిర్మాత అచ్యుత రామారావు ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఈ చిత్రాన్ని అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యంసంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ చిత్రంతో ప్రముఖఛాయాగ్రాహకులు ‘గరుడవేగ’ అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జూన్ 24నసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాతల్లో ఒకరైన అచ్యుత రామారావు మాట్లాడుతూ “డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీలు చేసినా… […]
థియేటర్లలో మళ్ళీ మూడు క్లాస్ లు వస్తాయా? అంటే అవుననే వినిపిస్తోంది. గతంలో సినిమా థియేటర్లలో నేల, బెంచి, బాల్కనీ అంటూ మూడు క్లాస్ లు ఉండేవి. మల్టీప్లెక్స్ వచ్చాక ఆక్కడ సింగిల్ క్లాస్ కే పరిమితం అయ్యాయి. ఇక ఇటీవల సింగిల్ థియేటర్లలో సైతం రెండు క్లాస్ లకే పరిమితం చేస్తూ టిక్కెట్ రేట్లను పెంచి రూ.100, రూ.140 చేశారు. బి.సి సెంటర్లలో అయితే రూ.70, రూ.100 చేశారు. కానీ ఈ పెరిగిన రేట్లు సినిమా […]
పేరుకు తగ్గట్టే గుణశేఖర్ ఓ ప్రత్యేకమైన గుణమున్న దర్శకుడు. సక్సెస్ కోసం పరుగులు తీయరు. అలాగని కమర్షియల్ ఫార్ములానూ వీడరు. చిత్రసీమలో దాదాపు మూడు దశాబ్దాల నుంచీ దర్శకునిగా ఉన్నా, గుణశేఖర్ తీసింది పట్టుమని పన్నెండు సినిమాలే! అయినా వాటిలో అన్నిటా వైవిధ్యం ప్రదర్శించే ప్రయత్నమే చేశారు గుణశేఖర్. గుణశేఖర్ 1964 జూన్ 2న అనకాపల్లి సమీపంలోని నర్సీపట్నంలో జన్మించారు. సినిమాలపై ఆసక్తితో చెన్నపట్నం చేరారు. డి.వి.నరసరాజు, క్రాంతికుమార్, రామ్ గోపాల్ వర్మ వంటి వారి వద్ద […]
అనువాద చిత్రాలతోనే తెలుగువారిని ఆకట్టుకున్న మాధవన్, ఇప్పుడు స్ట్రెయిట్ మూవీస్ తోనూ మెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు. ‘ఓం శాంతి’ తెలుగు చిత్రంలో అతిథి పాత్రలో కనిపించిన మాధవన్, ‘సవ్యసాచి’, ‘నిశ్శబ్ధం’ చిత్రాలలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ మెప్పించాడు. నటునిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకునిగానూ తన ప్రతిభను చాటుకొనే ప్రయత్నంలో ఉన్నాడు మాధవన్. రంగనాథన్ మాధవన్ 1970 జూన్ 1న జెమ్ షెడ్ పూర్ లో జన్మించాడు. ఆయన తండ్రి రంగనాథన్ తమిళనాడుకు చెందిన అయ్యంగార్. టాటా […]
నిర్మాత, దర్శకుడు ఎం. ఎస్. రాజు గత యేడాది ‘డర్టీ హరి’ మూవీతో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చారు. ఆ సినిమా విడుదల సమయంలో ఏర్పడిన వివాదంతో వార్తలలో బాగానే నానారు. అదే సమయంలో ఆయన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’ను రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. ఎం. ఎస్. రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా, మెహర్ చాహల్ […]
‘కేకే ఇట్స్ నాట్ ఓకే’ అంటున్నారు లక్షలాది అభిమానులు. కేకే పాడిన ప్రతి పాటను గుండెల్లో దాచుకున్న సంగీత ప్రియులు అతని హఠాన్మరణ వార్త విని తట్టుకోలేకుండా ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు పాటతోనే ప్రయాణం చేసి, చివరి నిమిషం వరకూ పాడుతూ ఉన్న కేకే మరణాన్ని వారు భరించలేకున్నారు. అశనిపాతంలా తాకిన ఈ వార్తను తట్టుకోవడమే కష్టం అనుకుంటే, ఆయన తలపై, ముఖంపై గాయలున్నాయన్న వార్త వారిని మరింత కలవరపరుస్తోంది. కోల్ కతాలో మే […]
తెరపై ప్రతినాయకునిగా భయపెట్టినా, నిజజీవితంలో ఎంతో సౌమ్యులు, పది మందికి మేలు చేయాలని తపించేవారు డాక్టర్ ఎమ్.ప్రభాకర్ రెడ్డి. ఆ తపనతోనే తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వస్తున్న సమయంలో సినీకార్మికుల పక్షాన నిలచి ముందు వారికి నివాసస్థలాలు ఇవ్వాలని పట్టు బట్టి మరీ ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఆయన కృషి ఫలితంగానే హైదరాబాద్ లో నేడు అతి ఖరీదైన ప్రాంతంగా నెలకొన్న మణికొండలో సినీకార్మికుల గృహసముదాయం వెలసింది. దానికి ‘డాక్టర్ ఎమ్.ప్రభాకర్ రెడ్డి చలనచిత్ర […]
కృష్ణ సోదరి లక్ష్మీ తులసి, నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు మనవడు ఘట్టమనేని అభినవ కృష్ణ పంచల వేడుక కార్యక్రమం మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్బంగా హైదరాబాద్ ఫిలింనగర్ ఎఫ్ ఎన్ సీసీ లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కె. రాఘవేంద్రరావు, మోహన్ బాబు, కృష్ణంరాజు సతీమణి శ్యామల, ప్రముఖ దర్శకులు పి. సాంబశివరావు, సాగర్, ప్రముఖ నిర్మాతలు సి. అశ్వనీదత్, జి .ఆదిశేషగిరిరావు, కె.యస్. రామారావు, కె.యల్..నారాయణ, యస్..గోపాలరెడ్డి, యన్. రామలింగేశ్వరరావు, పద్మాలయ […]