సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” నిర్మాతలు తమన్ సంగీతం అందించిన క్లాసిక్ మెలోడీ “కళావతి”తో మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు. ప్రోమోకు అద్భుతమైన స్పందన లభించినప్పటికీ, లిరికల్ వీడియో సాంగ్ అందమైన కూర్పు, మనోహరమైన గానం, అర్థవంతమైన సాహిత్యం కారణంగా అంచనాలను మించి దూసుకెళ్తోంది. అనంత శ్రీరామ్ సాహిత్యంతో సిద్ శ్రీరామ్ స్వరం, మహేష్, కీర్తి ఫ్రెష్ లుక్ “కళావతి” మంచి కళను తీసుకొచ్చాయి. ఈ సాంగ్ 24 గంటల వ్యవధిలో అత్యధిక వ్యూస్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన “భీమ్లా నాయక్” ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ తో మూవీ దూసుకెళ్తుండడంతో చిత్రబృందం ఫుల్ ఖుషీగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా సక్సెస్ పట్ల ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన ‘భీమ్లా నాయక్’ టీంకు స్పెషల్ ట్రీట్ ఇచ్చి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. Read Also : Surekha Konidala : సూపర్ స్టైలిష్ […]
ఫిబ్రవరి 25న థియేటర్లలోకి వచ్చిన “భీమ్లా నాయక్” ఎఫెక్ట్ తో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న ‘భీమ్లా నాయక్’ జోరును చూసి మేకర్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుండడంతో తాజాగా “భీమ్లా నాయక్” సక్సెస్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్, తమన్, దర్శకుడు సాగర్ కే చంద్ర, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, సంయుక్త మీనన్, నాగవంశీ తదితరులు […]
మరో మెగా హీరో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పటి వరకు కొత్తగా ప్రయత్నించి మెప్పించారు. వరుణ్ మరోసారి తన కెరీర్ లోనే ఓ డిఫరెంట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. గత కొంతకాలంగా వరుణ్ తేజ్ ఒక పెద్ద పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్టు […]
దగ్గుబాటి హీరోలుగా పేరొందిన బాబాయ్-అబ్బాయ్ వెంకటేశ్, రానా తమ మకాం ను ముంబైకి మార్చారు. తెలుగువారయిన ఈ హీరోలు ముంబైలో ఎందుకు మకాం వేస్తున్నారనే డౌట్ రావచ్చు. కానీ, ఈ ఇద్దరు హీరోలు కలసి రానా నాయుడు అనే వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తోన్న ఈ సీరీస్ షూటింగ్ కోసమే బాబాయ్-అబ్బాయ్ ఇద్దరూ ముంబైలో వాలిపోయారు. రానాయేమో కొత్త పెళ్లి కొడుకు కాబట్టి, తన భార్య మిహీకా బజాజ్ తో కనిపించారు. రానాతో […]
ప్రముఖ నటుడు కమల్ హాసన్, నటి సారిక కుమార్తె శ్రుతీహాసన్ కు వెండితెర మీద సక్సెస్ లభించడానికి చాలా సమయమే పట్టింది. వివిధ భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆమె చివరకు ‘గబ్బర్ సింగ్’తో తొలి సూపర్ హిట్ ను తన ఖాతాలో జమ చేసుకుంది. అయితే ఆ తర్వాత పలు విజయాలు ఆమెను వరించాయి. ఇదిలా ఉంటే… నటన ప్రదర్శించడానికి మాధ్యమాల పట్టింపు లేదని భావించే శ్రుతీహాసన్ కొంతకాలం క్రితమే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి […]