ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘కిరోసిన్’. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని దీప్తి కొండవీటి, పృధ్వీ యాదవ్ నిర్మించారు. దర్శకుడు ధృవ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, ‘కేరాఫ్ కంచరపాలెం’ రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘కిరోసిన్’ మూవీని […]
రచయితగా ‘సీమశాస్త్రి, పాండవులు పాండవులు తుమ్మెద, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడోరకం ఆడోరకం’ లాంటి చిత్రాలకు సంభాషణలు అందించి ‘బుర్రకథ’తో దర్శకుడిగా మారిన డైమండ్ రత్నబాబు ఇప్పుడు బిగ్ బాస్ విజేత వీజే సన్ని హీరోగా ‘అన్ స్టాపబుల్’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం మే 31వ తేదీ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు బి. గోపాల్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హీరో తనీష్, […]
‘వరుణ్ డాక్టర్’, ‘కాలేజ్ డాన్’ చిత్రాలతో తెలుగులోనూ చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్. అతను హీరోగా ‘జాతి రత్నాలు’ సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అనుదీప్ కేవి దర్శకత్వంలో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. స్వర్గీయ నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ […]
నటుడు భానుచందర్ ఈ తరం వారికి కేరెక్టర్ యాక్టర్ గా పరిచయం. కానీ, ఒకప్పుడు మార్షల్ ఆర్ట్స్ తో తనదైన బాణీ పలికిస్తూ హీరోగానూ మురిపించారు. అనేక చిత్రాలలో విలక్షణమైన పాత్రల్లోనూ అలరించారు. చూడటానికి ఇప్పటికీ నాజూగ్గా కనిపించే భానుచందర్ ఈ యేడాదితో 70 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నారు. మద్దూరు వెంకటసత్య సుబ్రహ్మణ్యేశ్వర భానుచందర్ ప్రసాద్ గా 1952 మే 31 న భానుచందర్ జన్మించారు. ఆయన తండ్రి మాస్టర్ వేణు ఆ రోజుల్లో పేరు మోసిన […]
రీసెంట్గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోవడంతో.. హాట్ బ్యూటీ రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం క్రేజీ ఆఫర్స్‌తో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. మరింతగా అట్రాక్ట్ చేసేందుకు ట్రై చేస్తోంది. దాంతో కొంచెం హాట్‌గా కనిపించి ఔరా అనిపించింది. అయితే హాట్‌గా కనిపించడానికి నానా తంటాలు పడింది. దాంతో నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. మరి రష్మిక టార్గెట్ ఏంటి.. ఏ విషయంలో ఇబ్బంది పడింది..? తెలుగులో టాప్ హీరోయిన్గా రాణిస్తున్న […]
సర్కారు వారి పాటతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు.. ప్రస్తుతం ఆ సక్సెస్‌ను యూరప్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ట్రిప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత.. త్రివిక్రమ్ సినిమాతో బిజీగా మారనున్నాడు మహేష్. ఇక ఈ సినిమా త్రివిక్రమ్ స్టైల్లో ఓ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతోందని తెలుస్తోంది. అంతేకాదు ఇందులో మహేష్‌ని గడ్డంతో చూపించబోతున్నాడని.. ప్రస్తుతం మహేష్ గడ్డం పెంచే పనిలో వున్నాడని చర్చ జరుగుతోంది. ఇప్పటికే మహేష్ లుక్ కోసం […]
క్రికెట్ లో పరుగుల వర్షం కురిపించడంలో మేటి కె.ఎల్.రాహుల్. ఇక అందాలనటి అతియాశెట్టి బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి గారాలపట్టి. రాహుల్, అతియా చెట్టాపట్టాలేసుకొని చాలా రోజులుగా తిరుగుతున్నారు. తమ్ముడు అహన్ శెట్టి నటించే చిత్రోత్సవాలకు ప్రియుడు రాహుల్ తో కలసి వెళ్తోంది అతియా. దీనిని బట్టి ఇరు వైపుల వారి అనుమతి ఈ జంటకు లభించిందనీ జనం భావించారు. ఇక వారి పెళ్ళెప్పుడు అన్న ఆసక్తి చూసేవారికి కలగడం సహజమే కదా! రాహుల్, అతియా వివాహం […]
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ట్రిపుల్ ఆర్’ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోను సంచలనాలు సృష్టించింది. వసూళ్ల పరంగా రికార్డుల మోత మోగించింది. వెయ్యి కోట్లకు మించి వసూళ్లని రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ రిలీజై నెల రోజులు దాటడంతో బాక్సాఫీస్ దగ్గర సందడి తగ్గింది. దాంతో ఇక రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ టైం స్టార్ట్ అయింది. అసలు ఎప్పుడైతే ఈ […]
భారతదేశంలో విశ్వవిఖ్యాత దర్శకసార్వభౌముడు ఎవరైనా ఉన్నారంటే అది సత్యజిత్ రే మాత్రమేనని అందరూ అంగీకరిస్తారు. సత్యజిత్ రే సినిమాలతోనే భారతీయ ఆత్మ దేశవిదేశాల్లోని సినీప్రియులను ఆకట్టుకుంది. ‘రే’ పేరులో వెలుగు రేఖ ఉన్నట్టే, ఆయన ప్రతిభాపాటవాల కారణంగానే భారతీయ సినిమా ప్రపంచ యవనికపై వెలుగు చూసింది. ఏం, అంతకు ముందు సత్యజిత్ రే కంటే మించిన దర్శకులు లేరా? అంటే నిస్సందేహంగా లేరనే చెప్పాలి. ఆయన కంటే ముందు ఎందరో దర్శకులు అఖండ విజయాలను సాధించారు. అయితే […]
తెలుగునాట పుట్టి, తమిళనాట తడాఖా చూపించిన వారెందరో ఉన్నారు. అలా తమిళ చిత్రాల్లో స్టార్ హీరోగా తనదైన బాణీ పలికించిన ఘనుడు అజిత్ కుమార్. తలకు రంగు కూడా వేసుకోకుండా, తాను ఎలా పడితే అలా నటించినా అజిత్ చిత్రాలు తమిళ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ‘తల అజిత్’ గా తమిళనాట తనదైన సక్సెస్ రూటులో సాగిపోతున్నారు అజత్. ఆయన నటించిన అనేక చిత్రాలు తెలుగులోకి అనువాదమై అలరిస్తున్నాయి. అజిత్ 1971 మే 1న సికిందరాబాద్ […]