ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు

కృష్ణంరాజు రెండు వివాహాలు చేసుకున్నారు. ఆయన మొదటి భార్య పేరు సీతాదేవి

కృష్ణంరాజు- సీతాదేవి దంపతులకు ఓ కుమార్తె కూడా ఉన్నారు.

1995లో సీతాదేవి కారు ప్రమాదంలో మరణించారు

సీతాదేవి మరణం తర్వాత కృష్ణంరాజు రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్య పేరు శ్యామలాదేవి.

కృష్ణంరాజు- శ్యామలాదేవి దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మరో అమ్మాయిని దత్తత తీసుకున్నారు.

పెద్ద కుమార్తె ప్రసీద లండన్‌లో ఎంబీఏ చదివారు. ఆమె రాధేశ్యామ్ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు

రెండో కుమార్తె ప్రకీర్తి హైదరాబాద్ జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్ చదవుతున్నారు

మూడో కుమార్తె ప్రదీప్తి సైకాలజీలో డిగ్రీ పూర్తి చేశారు

కృష్ణంరాజు ముగ్గురు కుమార్తెలకు ఇంకా పెళ్లి కాలేదు