Srinidhi Shetty: వెంకటేష్ కామెడీ టైమింగ్‌ను మ్యాచ్ చేయడం నా వల్ల కాలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో కామెడీ టైమింగ్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు విక్టరీ వెంకటేష్. ఆయన కామెడీకి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు. అలాంటి వెంకటేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం యువ నటీనటులకు ఒక రేంజ్లో సవాల్ విసురుతుంది. ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’లో ఆ సవాల్‌ను ఎదుర్కొన్న శ్రీనిధి శెట్టి, షూటింగ్ సెట్స్‌లో తన అనుభవాలను నిజాయితీగా పంచుకుంది. డార్క్ కామెడీ పండించడం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
వెంకటేష్ లాంటి కామెడీ కింగ్‌తో నటించడం మామూలు విషయం కాదని, ఆయన టైమింగ్‌ను మ్యాచ్ చేయడం అసాధ్యమని ఆమె ఓపెన్‌గా ఒప్పేసుకుంది. “ఆయన కామిక్ టైమింగ్, ఎమోషనల్ యాక్టింగ్ ముందు ఎవరైనా సరిపోరు. నేను నా కెరీర్లో తొలిసారి పూర్తి స్థాయి కామెడీ రోల్ చేస్తున్నాను. త్రివిక్రమ్ గారి రైటింగ్, వెంకటేష్ గారి పెర్ఫార్మెన్స్ కలిస్తే ఆ సీన్స్ చాలా నాచురల్‌గా వస్తాయి. ఆ సహజత్వంలో నేను ఇమిడిపోవడానికి తీవ్రంగా ప్రయత్నించాను. దర్శకుడు త్రివిక్రమ్ గారి సూచనల వల్లే ఆ కామెడీ సన్నివేశాల్లో నేను కూడా నాచురల్‌గా నటించగలిగాను” అని శ్రీనిధి తెలిపింది.
Also Read
- Srinidhi Shetty :'ఆదర్శ కుటుంబం' సీక్రెట్ లీక్ చేసిన శ్రీనిధి!
- Jailer 2: రజినీ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. తెలుగులోనే రూ.100 కోట్లు!
- Srinidhi Shetty : రూట్ మార్చిన 'ఆదర్శ కుటుంబం'.. త్రివిక్రమ్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్!
- Rashmika Mandanna : "అవును.. అతనంటే నాకు పిచ్చి!" : ట్రోలర్లకు రష్మిక ఘాటు సమాధానం.. ఫెమినిజం ముసుగులో వేధింపులంటూ ఫైర్!
తాజావార్తలు
-
Srinidhi Shetty: వెంకటేష్ కామెడీ టైమింగ్‌ను మ్యాచ్ చేయడం నా వల్ల కాలేదు
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Srinidhi Shetty :’ఆదర్శ కుటుంబం’ సీక్రెట్ లీక్ చేసిన శ్రీనిధి!
-
Paras Dogra: అత్యధిక రంజీ మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్.. రికార్డు స్పష్టించిన పరాస్ డోగ్రా..
-
Ind Vs NZ 3rd T20: వెల్లింగ్టన్ టీ20కి సర్వం సిద్ధం.. ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన స్టార్ బ్యాట్స్‌మెన్స్..
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!