Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ డైలాగులు గూస్బంప్స్ తెప్పిస్తాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్రివిక్రమ్ సినిమా అంటేనే డైలాగుల జాతర. ప్రాసల కోసం కాకుండా, జీవిత సత్యాలను అత్యంత సింపుల్‌గా చెప్పడం ఆయన స్టైల్. అయితే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్కు రాసినట్లుగా కాకుండా.. ‘ఆదర్శ కుటుంబం’ లాంటి డార్క్ క్రైమ్ కామెడీకి ఆయన రాసిన డైలాగులు మునుపెన్నడూ లేనంత పదునుగా, ఇంటెన్స్‌గా ఉన్నాయని హీరోయిన్ శ్రీనిధి శెట్టి చెబుతోంది. ఆ క్రైమ్ ప్రపంచంలో ఆయన రాసిన సంభాషణలు ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తాయని అంటోంది.
ముఖ్యంగా ట్రైలర్లో ఉన్న “చచ్చే సైన్యం లేకుండా గెలిచే యుద్ధం ఏది సార్?” అనే డైలాగ్ తనకు మాత్రమే కాదు, అందరికీ విపరీతంగా నచ్చేసిందని ఆమె తెలిపింది. ప్రతి డైలాగ్లోనూ ఎంతో లోతైన భావం ఉంటుందని, అందుకే తానూ ప్రతి డైలాగ్ వెనుక అర్థాన్ని తెలుసుకుని నటించే ప్రయత్నం చేశానని వెల్లడించింది. ఇక డైరెక్టర్‌గా త్రివిక్రమ్ సెట్లో ఉన్నప్పుడు క్రియేట్ చేసే వాతావరణం అద్భుతమని.. ఆయన మాట్లాడుతుంటే అందరూ ఎందుకు అలా మంత్రముగ్ధులై వింటూ ఉండిపోతారో తనకు ఆయనను కలిశాకే అర్థమైందని శ్రీనిధి ప్రశంసల వర్షం కురిపించింది.
Also Read
తాజావార్తలు
-
Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ డైలాగులు గూస్బంప్స్ తెప్పిస్తాయి
-
Eagle Force: హైదరాబాద్‌లో ఈగిల్ ఫోర్స్ మెరుపు దాడి.. 75 ఏళ్ల వృద్ధురాలు అరెస్ట్
-
Fake Bomb Threat Case: 800 బాంబు బెదిరింపులు.. చివరకు చెన్నైలో చిక్కిన నిందితుడు!
-
Honey Trap: ఇన్‌స్టాలో అమ్మాయి పేరుతో నకిలీ ప్రొఫైల్.. దేశవిదేశాల్లోని యువకులను ముంచేసిన కేటుగాడు..
-
Srinidhi Shetty: వెంకటేష్ కామెడీ టైమింగ్‌ను మ్యాచ్ చేయడం నా వల్ల కాలేదు
ట్రెండింగ్
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!