లేడీ సూపర్ స్టార్ నయన్ తార ఆ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుందా అంటే అవుననే సమాదానం దాదాపుగా వినిపిస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ నయన్ తార. ఓ సినిమాకు ఎనిమిది నుండి పది కోట్ల వరకు చార్జ్ చేస్తుందని టాక్. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతున్న ఈ స్టార్ బ్యూటీ రీసెంట్లీ నార్త్ బెల్ట్ లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ జవాన్…
‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్-2’ ఈ రెండు కన్నడ సినిమాలు భాషతో సంబంధం లేకుండా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయో చెప్పక్కర్లేదు. ఈ మూవీతో హీరో యష్ తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుని పెద్ద స్టార్ అయ్యాడు. గట్టిగా చెప్పాలి అంటే ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో భారీగా మార్కెట్ సంపాదించుకున్న సౌత్ హీరోల్లో యష్ ఒకడు. దీంతో యష్ తర్వాతి చిత్రంపై అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకుని యశ్ ఆచితూచి అడుగులు…
Toxic : ‘కేజీఎఫ్’ సిరీస్ కంటే ముందు యష్ అంటే ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. కేజీఎఫ్ తర్వాత తన పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ సిరీస్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ చాలా గ్యాప్ తీసుకున్నారు.
కెజీయఫ్ సినిమాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కన్నడ స్టార్ హీరో యష్. తన నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోను ఉంది. కెజీయఫ్ 2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ‘టాక్సిక్’ అనే సినిమా అనౌన్స్ చేశాడు యష్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇక.. ఈ సినిమాలో కూడా యష్ పవర్…
రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజు జనవరి 8. అయితే ఆ రోజున తన పుట్టినరోజు జరుపుకోనని ఆయన ఒక పోస్ట్ చేశారు. ఈ సారి కూడా తన పుట్టినరోజు జరుపుకోనని యష్ తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. దీని గురించి ఆయన సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు. అలాగే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకునే అభిమానులు అందరూ ఆరోగ్యం, భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని యష్ లెటర్‌లో పేర్కొన్నారు. ఇలాంటి వేడుకల్లో పాల్గొనటం కంటే అభిమానులు వారి…
‘కేజీయఫ్’ సినిమాలతో కన్నడ హీరో యశ్‌కి పాన్ ఇండియా స్టార్ డమ్ వచ్చింది. స్టార్ డమ్ వచ్చింది అని యశ్ ఎలా పడితే అలా సినిమాలు చేయడం లేదు. ఆచితూచి అడుగులేస్తున్న యశ్.. కాస్త గ్యాప్ తర్వాత ‘టాక్సిక్’ అనే సినిమా చేస్తున్నాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారని టాక్. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. డ్రగ్స్…
Biggboss Sonia : బిగ్ బాస్ సీజన్ 8 పూర్తయింది. విజేతగా నిఖిల్ నిలవగా.. రన్నర్ గా గౌతమ్ నిలిచిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్న నాలుగైదు వారాల్లో అయినా తన మార్క్ చూపించిన కంటెస్టెంట్ సోనియా ఆకుల.
సెలబ్రిటీలు కోర్టుకు వెళ్లడం ఈ మధ్య సర్వ సాధారణమైపోయింది. అయితే యష్, రాధిక కోర్టు మెట్లెక్కడానికి మరో కారణం కూడా ఉంది. మీరందరూ అనుకుంటున్నట్లు ఇదేదో వారి నిజజీవిత కథ కాదు. వారు ఒక ప్రకటనలో అలా కనిపించారు. అవును, ఇటీవల యష్ ఒక ప్రకటనలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో యష్ లాయర్ డ్రెస్‌లో కనిపించాడు. అయితే అది ప్రకటన అని సమాచారం. ఇప్పుడు ఆ యాడ్‌లో భార్యాభర్తలిద్దరూ కనిపిస్తున్నారు. ఇందులో…
Ramayan : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‌తో బాలీవుడ్లో ‘రామాయణం’ ను తెరకెక్కిస్తున్నారు.ఈ రామాయణంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ నటించనున్నట్లు గత కొంత కాలం క్రితం వార్తలు వచ్చాయి.
‘కేజీయఫ్’ సినిమాను అంత ఈజీగా మరిచిపోలేం. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. ఫస్ట్ పార్ట్ పెంచేసిన అంచనాలతో సెకండ్ పార్ట్ ఏకంగా రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసి సంచనలం సృష్టించింది. ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ను కంటిన్యూ చేసేలా ఆచితూచి అడుగులేస్తున్నాడు యష్. అందుకే కేజీయఫ్…