Home
Yash
Yash News
-
Journey of Ramayana: 1917 నుంచి 2026 వరకు.. వెండితెరపై ‘రామాయణ’ వందేళ్ల అద్భుత ప్రయాణం!
Journey of Ramayana: నితీశ్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సరికొత్త ‘రామాయణ’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగుపెట్టి ప్రేక్షకులను విస్మయానికి గురిచేస్తోంది. హాలీవుడ్ స్థాయి విజువల్స్, భారీ కాన్వాస్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమాను చూసి జనాలు అబ్బురపడుతున్నారు. అయితే భారతీయ సినీ చరిత్రలో ఈ రామాయణ ప్రస్థానం ఎక్కడ మొదలైంది? అసలు మొట్టమొదటి సినిమాలో రాముడు, సీతగా ఎవరు నటించారు? అనే చరిత్రను తవ్వితే మైండ్ బ్లాక్… -
SS Rajamouli Reviews Ramayana: ‘రామాయణ’పై రాజమౌళి రివ్యూ వైరల్! ఏమన్నారంటే?
SS Rajamouli Reviews Ramayana: భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రశంసించారంటే ఆ సినిమా స్థాయి ఎక్కడికో వెళ్లిపోతుంది. తాజాగా ఆయన అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘రామాయణ’ చిత్రాన్ని చూసి తనదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపించారు. బిగ్ స్క్రీన్ మీద సినిమా విజువల్స్, మేకింగ్ స్కేల్ చూసి మైండ్ బ్లాక్ అయిందని, కళ్లముందు ఓ సరికొత్త విజువల్ వండర్‌ను చూశానని ఆయన పేర్కొన్నారు. సినిమాలో ముఖ్యంగా రాకింగ్… -
Ramayana : రణబీర్‌ను డామినేట్ చేసిన యష్
బాలీవుడ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎపిక్ డ్రామా ‘రామాయణ’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కళ్లు చెదిరే విజువల్స్, అద్భుతమైన ఎమోషన్స్‌తో రూపొందిన ఈ అద్భుత ఘట్టానికి సంబంధించి తొలి రివ్యూలు బయటికొచ్చేశాయి. అయితే అందరి దృష్టి రాముడి మీద ఉంటే.. ఇక్కడ మాత్రం ‘రావణాసురుడు’ షో మొత్తాన్ని తన వైపుకు తిప్పేసుకున్నాడు. మొన్నటి వరకు ‘టాక్సిక్’ సినిమా విషయంలో తీవ్ర విమర్శలు, నెగెటివిటీ ఎదుర్కొన్న యష్.. ఇప్పుడు ‘రామాయణ’తో మైండ్ బ్లోయింగ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. తన స్క్రీన్… -
Ramayana Twitter Review: ఫైట్స్ అదుర్స్.. రణబీర్, యాష్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ .. ‘రామాయణం’ ఫస్ట్ షోపై ఆడియన్స్ టాక్..
Ramayana Twitter Review: నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'రామాయణం' (Ramayana) థియేటర్లలోకి వచ్చేసింది. తొలి షో చూసిన ఆడియన్స్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తమ ఫస్ట్ రియాక్షన్స్‌ను షేర్ చేసుకుంటున్నారు. సినిమా స్కేల్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), నటీనటుల పెర్ఫార్మెన్స్, మ్యూజిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాముడిగా రణబీర్ కపూర్ (Ranbir Kapoor), రావణాసురుడిగా యాష్ (Yash) నటన లీడ్ పాయింట్‌గా నిలిచాయి. -
Ramayana : రామాయణ’కి దిల్ రాజు రివ్యూ
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఒక సినిమా గురించి ప్రశంసల వర్షం కురిపిస్తే ఆ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఏర్పడతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘రామాయణ’ సినిమాపై దిల్ రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారిక ఖాతా ద్వారా ఈ సినిమాను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ అంచనాలను అమాంతం పెంచేసింది. రణ్‌బీర్ కపూర్… -
Ramayana: ‘రామాయణ’కు హైప్ కోసం కొత్త స్ట్రాటజీ.. ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్స్!
Ramayana: భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం చుట్టూ ఇండస్ట్రీలో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నితీశ్ తివారి దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక్కో పార్ట్‌పై సుమారు రూ. 2 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు చిత్ర బృందం చెబుతున్నప్పటికీ, సినిమా ప్రమోషనల్ కంటెంట్ మాత్రం ఆశించిన స్థాయిలో బజ్ తీసుకురాలేకపోయింది. గ్లింప్స్,… -
Ramayana: “డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?”.. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
Ramayana: సినిమాల్లో విలన్లను ఊచకోత కోసే రాకింగ్ స్టార్ యశ్‌కు.. ఇంట్లో మాత్రం ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బయట బాక్సాఫీస్‌ను షేక్ చేసే ఈ కన్నడ స్టార్‌ను, ఆయన సొంత కొడుకు అడిగిన ఒక్క ప్రశ్న ఇరకాటంలో పడేసింది. నితీష్ తివారీ తీస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘రామాయణ’లో యశ్ లంకేశ్వరుడి రోల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రావణాసురుడి క్యారెక్టర్ ఒప్పుకోవడంపై ఆయన కొడుకు అడిగిన ప్రశ్న ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది. రీసెంట్గా హైదరాబాద్‌లో… -
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
Nitesh Tiwari: రణ్‌బీర్ కపూర్ రాముడిగా, రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా నటిస్తున్న భారీ చిత్రం ‘రామాయణ’. ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమా గురించి దర్శకుడు నితీష్ తివారీ ఒక అదిరిపోయే విషయాన్ని బయటపెట్టారు. సినిమాలో వచ్చే కేవలం ఒక్క ఫైట్ సీన్ కోసమే తాము ఏకంగా ఆరున్నరేళ్లు కష్టపడ్డామని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. హైదరాబాద్‌లో జరిగిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘రామాయణ’లో రావణుడు, జటాయువు మధ్య జరిగే ఆకాశంలో జరిగే పోరాటం చాలా… -
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
Ramayana: టాలీవుడ్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు పాన్-ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ భాగ్యనగరంపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకుంది. కెరీర్లో ఎక్కడికి వెళ్లినా, ఎన్ని భాషల్లో సినిమాలు చేసినా తన మనసంతా ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉంటుందని మనసులోని మాటను బయటపెట్టింది. నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, రాకింగ్ స్టార్ యష్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-వరల్డ్… -
Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
Rakul Preet Singh: రామాయణం కథ ఆధారంగా దర్శకుడు నితేశ్ తివారీ తీస్తున్న భారీ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ‘శూర్పణఖ’ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బయటకు వదిలారు. ‘జనస్థాన యువరాణి శూర్పణఖ’ అంటూ రిలీజ్ చేసిన ఆ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రకుల్.. శూర్పణఖ క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..