Ramayan : రావణుడు ఆన్ డ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayan : బాలీవుడ్ డైరెక్టర్ నితిష్ తివారీ పురాతన ఇతిహాసం `రామాయణం` ఆధారంగా `రామాయణ్` అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్.. సీత పాత్రలో సాయి పల్లవి.. రావణుడి పాత్రలో కన్నడ హీరో యష్.. హనుమంతుడి పాత్రలో సన్నిడియోల్ లాంటి సార్లు నటిస్తున్నారు. భారీ తారాగణంతో అత్యంత హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందుతున్న సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రధాన పాత్రలపై కొనసాగుతుంది. అయితే రావణుడు మాత్రం ఇంకా సెట్స్ లో అడుగు పెట్టలేదు. ఇక ఆ సమయం రానే వచ్చినట్లు తెలుస్తోంది. రావణుడి పాత్రకు సంబంధించి షూటింగ్ ముంబైలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా రావణుడిపై సన్నివేశాలకు ప్రత్యేకమైన గ్రీన్ మ్యాట్ సిద్దం చేశారు. ఆ గ్రీన్ మ్యాట్ పై రాముడు-రావణుడి మధ్య యుద్ద సన్నివేశాలు తీయనున్నారు. అయితే ఇందులో కేవలం రావణుడి పై మాత్రమే యుద్ద సన్నివేశాలు చిత్రీకరిస్తారట.
Read Also:IND vs PAK: ఓడీఐలో అత్యధిక క్యాచ్‌లు.. విరాట్ కోహ్లీపై సరికొత్త రికార్డు…
Also Read
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
రాముడు రణబీర్ కపూర్ త్వరలోనే షూట్ లో జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. రామరావణ యుద్దం అంటే బాణం వార్. ఇరువురు బాణాలు సంధించుకుని యుద్దానికి తెర లేపుతారు. ఈ నేపథ్యంలో యష్ పై మాత్రమే సోలోగా ఈ సీన్లు ముందుగా షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యష్ వెర్షన్ పూర్తయిన తర్వాత రణబీర్ వెర్షన్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ వార్ సీన్ల చిత్రీకరణకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. గ్రీన్ మ్యాట్ సెట్ అంతా చాలా నేచురల్ గా ఉంటుందని సమాచారం. ఈ సన్నివేశాలకు సంబంధించి సీజీ వర్క్ కూడా ఎక్కువగా ఉంటుందని సాంకేతిక విభాగం చెబుతుంది. దీనికి సంబంధించిన పనులు హాంగ్ కాంగ్ స్టూడియోలో జరుగుతున్నట్ల సమాచారం.
Read Also:Jio Bharat K1 Karbonn 4G: క్రేజీ డీల్.. రూ. 699కే జియో 4G ఫోన్
తాజావార్తలు
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!