Nayan : స్టార్ హీరోకు చెల్లెలుగా లేడి సూపర్ స్టార్ నయనతార
- టాక్సిక్ లో నయన్ తార ఆల్మోస్ట్ కన్ఫమ్
- లీక్ చేసేసిన యష్ కో యాక్టర్ అక్షయ్ ఒబేరాయ్
- శాండిల్ వుడ్ సినిమాతో అన్నీ ఇండస్ట్రీలను చుట్టేసిన నయన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లేడీ సూపర్ స్టార్ నయన్ తార ఆ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుందా అంటే అవుననే సమాదానం దాదాపుగా వినిపిస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ నయన్ తార. ఓ సినిమాకు ఎనిమిది నుండి పది కోట్ల వరకు చార్జ్ చేస్తుందని టాక్. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతున్న ఈ స్టార్ బ్యూటీ రీసెంట్లీ నార్త్ బెల్ట్ లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ జవాన్ తో హిట్టు అందుకున్న నయన్ ఇప్పుడు శాండిల్ వుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.
Also Read : 8 Vasantalu : 8 వసంతాలు అనంతిక సనిల్ కుమార్ ఫేట్ మార్చేనా…?
Also Read
కన్నడ స్టార్ హీరో యష్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ టాక్సిక్ లో నయన్ యాక్ట్ చేస్తుందని ఎప్పుటి నుండో వార్తలు గుప్పుమనగా అవి నిజమేనని మ్యాటర్ లీక్ చేసేశాడు ఈ సినిమాలో నటిస్తున్న అక్షయ్ ఓబెరాయ్. దీంతో టాక్సిక్ లో ఆల్మోస్ట్ కన్ఫమ్ అయ్యిపోయింది నయన్. కానీ ఇందులో యష్ కు సిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెయిన్ లీడ్ గా తారా సుతారియా, కియారా అద్వానీ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రెజెంట్ నయన్ చేతిలో ఏడు క్రేజీయెస్ట్ ప్రాజెక్టులున్నాయి. టెస్ట్, మన్నాన్ గట్టి సిన్స్ 1960, డియర్ స్టూడెంట్స్, టాక్సిక్ తో పాటు మరికొన్ని చిత్రాలకు కమిటయ్యింది. చందన సీమ ఎంట్రీతో ఆల్మోస్ట్ అన్ని కీ ఇండస్ట్రీలను చుట్టైసినట్లవుతుంది. టాలీవుడ్, కోలీవుడ్ తో పోల్చుకుంటే లో బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించే శాండిల్ వుడ్ లోకి అడుగుపెడుతున్న నయన్ తన రెమ్యునరేషన్ ఆ రేంజ్ లోనే అందుకుంటుందా లేక తగ్గించుకుందా మాత్రం కాన్ఫిడెన్షియల్.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!