Home
Yash
Yash News
-
Ramayana : బాక్సాఫీస్పై ‘రామాయణ’ దండయాత్ర.. 12 రోజుల్లో కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ రికార్డులు గల్లంతు!
భారతీయ సినీ చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా బాక్సాఫీస్ వద్ద రామాయణ న విశ్వరూపాన్ని చూపిస్తోంది. దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కించిన ఈ రామాయణ విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ, కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1,437.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటివరకు తిరుగులేని రికార్డులుగా భావించిన పాన్-ఇండియా బ్లాక్బస్టర్ల ఆల్-టైమ్ వసూళ్లను కేవలం రెండు వారాల్లోపే తుడిచిపెట్టేసింది. రణబీర్ కపూర్,… -
Sita in Ramayana: సీత యోధురాలే.. ఆ సాక్ష్యంతో విమర్శకుల నోళ్లు మూయించిన డైరెక్టర్ నితీష్ తివారి..!
Sita in Ramayana: రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’. విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను కొల్లగొడుతున్న ఈ సినిమాను ఒక విమర్శ మాత్రం ఇప్పటికీ వెంటాడుతోంది. ఎంతో సాత్వికురాలైన సీతాదేవిని సినిమాలో యోధురాలిగా, యాక్షన్ సన్నివేశాల్లో ఎలా చూపిస్తారంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే,… -
Ramayana : రామాయణ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత
ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో రామాయణ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా భారీ వసూళ్లు రాబడుతోంది. రిలీజ్ కు ముందు రామాయణ చాలా కష్టాలు ఫేస్ చేసింది. సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, ట్రైలర్, సాంగ్ ఏది వచ్చినా ట్రోలింగ్ కావాల్సిందే. ఎన్నో విమర్శలు ఫేస్ చేసింది. ముఖ్యంగా సాయి పల్లవి సీతగా సెట్ కాలేదంటూ కామెంట్స్ చేశారు. ప్రీ బుకింగ్ సేల్స్ కూడా అంతంత మాత్రమే. రెండు… -
Dil Raju: ‘టాక్సిక్’ నష్టాల ప్రచారం అంతా పెయిడ్ గేమ్.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!
Dil Raju: తాను డిస్ట్రిబ్యూట్ చేసిన యశ్ చిత్రం ‘టాక్సిక్’ వల్ల భారీగా నష్టపోయానంటూ జరిగిన ప్రచారం అంతా ఉద్దేశపూర్వకంగా చేసిన పెయిడ్ గేమ్ అని టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కుండబద్దలు కొట్టారు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్లో చేరిన విజువల్ వండర్ ‘రామాయణ’ తెలుగు రాష్ట్రాల పంపిణీ రైట్స్ను దిల్ రాజు సొంత సంస్థ ఎస్వీసీ (SVC) దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా… -
Kiara Advani: ‘టాక్సిక్’ ఇంటిమేట్ సీన్ల గురించి మా ఆయన నాతో మాట్లాడలేదు..
Kiara Advani: పెళ్లయిన తర్వాత హీరోయిన్లు బోల్డ్ సీన్లలో నటిస్తే ఇంట్లో వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో అన్న ఆసక్తి చాలామందిలో ఉంటుంది. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన ‘టాక్సిక్’ సినిమాలోని ఇంటిమేట్ సీన్ల విషయంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వివాదం నడుస్తున్న సమయంలో తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా కనీసం ఆ విషయం గురించి తనతో మాట్లాడలేదని కియారా తాజాగా… -
RGV Review: “నేనొక నాస్తికుడిని.. కానీ సినిమా ప్రేమికుడిగా చెబుతున్నా”.. రామాయణంపై ఆర్జీవీ సెకండ్ రివ్యూ..!
RGV Ramayana Review: రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తనదైన స్టైల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. నితీశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన 'రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్' (Ramayana: Rise of a Legend) సినిమాను ఆయన రెండోసారి చూసి ఫిదా అయిపోయారు. తాను ఓ నాస్తికుడినని, రామ భక్తుడిని కానని స్పష్టం చేస్తూనే.. సినిమాను ఒక నిజమైన సినిమా ప్రేమికుడిగా (Movie Enthusiast) విశ్లేషిస్తూ ఎక్స్ (X) వేదికగా పెద్ద పోస్ట్ పెట్టారు.… -
Ramayana : ‘రామాయణ’ లీక్పై మేకర్స్ వార్నింగ్.. షేర్ చేస్తే జైలుకే!
భారతీయ సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో, ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను మంత్రముగ్ధులను చేస్తున్న విజువల్ వండర్ ‘రామాయణ’. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. 500 కోట్ల మార్కును దాటేసి, ఫుల్ రన్లో రూ. 1500 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఇంతటి ఘనవిజయాన్ని ఆస్వాదిస్తున్న… -
Ram Gopal Varma: “ఆ కుక్కలను పట్టించుకోవద్దు”.. ‘రామాయణం’పై ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ రివ్యూ
Ram Gopal Varma: దర్శకుడు నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ ఎపిక్ మూవీ 'రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్' (Ramayana: Rise of a Legend) సినిమాపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాని కేవలం ఒక మామూలు భక్తి చిత్రంలా చూడకూడదని, ఇదొక 'డివోషనల్ ఫోర్స్' (Devotional Force) అని ఆర్జీవీ కొనియాడారు. -
Ramayana Movie Piracy: ‘రామాయణ: పార్ట్ 1’ మూవీ పైరసీ.. ఇక థియేటర్లలో వీడియోలు రికార్డ్ చేస్తే క్రిమినల్ కేసే..!
Ramayana Movie Piracy: థియేటర్లలో గ్రాండ్గా విడుదలైన ‘రామాయణ: పార్ట్ 1’ (Ramayana: Part 1) మూవీకి ఇప్పుడు పైరసీ (Piracy) ముప్పు వాటిల్లింది. బిగ్ స్క్రీన్స్ పై సినిమా ప్లే అవుతున్న సమయంలో కొందరు సీన్లను వీడియోలు తీసి సోషల్ మీడియాలో (Social Media) విచ్చలవిడిగా లీక్ చేస్తున్నారు. ఇలాంటి లీక్డ్ క్లిప్స్ (Leaked Clips) ఆన్లైన్లో వైరల్ అవ్వడంపై చిత్ర నిర్మాతలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్న మేకర్స్, పైరసీకి… -
Ramayana Day 2 Box Office Collection: రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సెన్సేషన్
Ramayana Day 2 Box Office Collection: నితేష్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో వచ్చిన 'రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్' (Ramayana: Rise of a Legend) సినిమా బాక్సాఫీస్ (Box Office) దగ్గర సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. రిలీజైన కేవలం రెండే రెండు రోజుల్లోనే ఈ మూవీ వరల్డ్వైడ్గా (Worldwide) రూ. 221 కోట్ల గ్రాస్ మార్క్ను అధిగమించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొదటి రెండు రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్లో…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Food Safety Raids: హైదరాబాద్ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ కొరడా.. 4 రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్, 2 సీజ్..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..