Toxic : ఆ ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాకింగ్ స్టార్ యష్ ఒకె ఒక్క మూవీ ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అతని మాస్‌లుక్, యాక్షన్‌తో యష్ అన్ని భాషల నుండి అభిమానులకు సంపాదించుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చి సంచలన విజయం సాధించింది. దంతో యష్ తదుపరి చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా ప్రజంట్ గీతూ మోహన్‌దాస్ హెల్మ్ చేసిన ‘టాక్సిక్’ అనే గ్యాంగ్‌స్టర్ డ్రామాలో తదుపరి పాత్రలో కనిపించనున్నాడు యష్. భారీ అంచనాలున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా, నయనతార, హుమా ఖురేషి మరియు తారా సుతారియా ప్రముఖ పాత్రల్లో నటించారు. అయితే ఈ మూవీలో అమెరికన్ నటుడు కైల్ పాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పాల్ తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఈ మూవీ గురించి తన అనుభవాలను పంచుకున్నాడు.
‘ఈ సినిమా ప్రయాణం నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప అనుభూతి. నేను ఇప్పటి వరకు నటించిన సినిమాలతో పోల్చితే ‘టాక్సిస్’ ప్రయాణం బెస్ట్ ఎక్స్‌పిరియన్స్ అని చెడుతాను. ఇండియాలో టాక్సిక్ సినిమా షూటింగ్ సమయంలో ఓ అనుభవాన్ని పొందాను. ఆరోజు ఉదయం మూడు గంటలకు షూటింగ్ చేస్తున్నాం. అదొక భావోద్వేగ సన్నివేశం. అలాంటి సన్నివేశంలో నేను కన్నడలో మాట్లాడాలి. ఆ డైలాగ్‌లు ఆలోచిస్తూ భావోద్వేగంలో ఉండాలి. కానీ నేను తార్కికంగా ఆలోచించలేకపోయాను. కాబట్టి భావోద్వేగాన్ని గొప్పగా సన్నివేశంలో పలికించలేకపోయాను’ అని తెలిపారు పాల్.
Also Read
- Kangana-Aishwarya Rai: ఐశ్వర్య లుక్‌పై ట్రోల్స్.. కంగనా రనౌత్ సీరియస్ వార్నింగ్
- Trisha: విజయ్, అజిత్, సూర్య.. ముగ్గురు స్టార్ హీరోల కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చిన ఒకే హీరోయిన్..!
- Prabhas: రెండు ఎకరాల్లో ప్రభాస్ అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్?
- Karthi: కార్తి బర్త్‌డే ట్రీట్.. సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి బిగ్ అనౌన్స్మెంట్
తాజావార్తలు
-
Delhi Capitals: భారీ మూల్యం చెల్లించుకున్నాం.. గుజరాత్, పంజాబ్ మ్యాచ్‌లను మర్చిపోలేము: డీసీ హెడ్ కోచ్
-
Nara Lokesh: మహానాడుపై క్లస్టర్ ఇంఛార్జ్‌లకు నారా లోకేష్ దిశానిర్దేశం
-
Kangana-Aishwarya Rai: ఐశ్వర్య లుక్‌పై ట్రోల్స్.. కంగనా రనౌత్ సీరియస్ వార్నింగ్
-
Best Colors for Summer Clothes: వేసవిలో ఏ రంగు దుస్తులు ధరించాలి? ఈ 3 కలర్స్ మీ శరీరాన్ని ఏసీలా చల్లగా ఉంచుతాయి!
-
IPL 2026 Playoffs: ఆర్సీబీ లేదా జీటీకే ఐపీఎల్ 2026 టైటిల్.. ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్లకు కష్టమే!
ట్రెండింగ్
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!