Yash in salaar Movie revealed by this shot: సలార్ సినిమాలో యష్ నటిస్తున్నాడని వార్తలు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. సలార్ సినిమాలో ఆయన అతిథి పాత్రలో కనిపిస్తాడని ముందు నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుండగా ఇటీవల రిలీజైన ట్రైలర్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో రిలీజ్ ట్రైలర్ పేరుతో మరో ట్రైలర్ రిలీజ్…
Ranbir Kapoor’s Ramayana is finally going to sets: రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో యానిమల్ హీరో శ్రీరాముడిగా నటిస్తున్నట్టు చాలా రోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే . దంగల్ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత, దర్శకుడు నితీష్ తివారీ రామాయణంపై పలు భాగాలతో సినిమా చేయాలనుకున్నాడు, అందుకోసమే చాలా టైం తీసుకుని స్క్రిప్ట్ వర్క్‌ను కూడా పూర్తి చేశాడు. అయితే అనేక కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడింది. ముఖ్యంగా…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్‌గా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కేజీఎఫ్ హీరో యశ్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా చాలా రోజులుగా రూమర్స్ వస్తున్నాయి.ఈ వార్తలపై సినిమా యూనిట్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా సలార్‌లో యశ్ నటిస్తోన్నట్లు చైల్డ్ సింగర్ తీర్థ సుభాష్ క్లారిటీ ఇచ్చింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తీర్థ సుభాష్ మాట్లాడుతూ…
Yash Comments on the delay in his upcoming film: KGF సిరీస్ కారణంగా కన్నడ స్టార్ హీరో యష్‌కి అద్భుతమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటివరకు యష్ అంటే ఎవరో పక్కనే ఉన్న మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు సైతం తెలియదు కానీ ఈ కేజిఎఫ్ సిరీస్ మాత్రం ఆయనకు ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఆ KGF 2 వంటి భారీ విజయం తర్వాత, ఈ స్టార్ హీరో తన…
Allu Aravind: శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం కోటబొమ్మాళీ పీఎస్. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ (గీతా ఆర్ట్స్) బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు.
Yash:కేజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన నటుడు యష్. ఈ సినిమా తర్వాత యష్ రేంజ్ ఓ రేంజ్ లో మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న యష్ తన తర్వాత సినిమాని మాత్రం ఇప్పటివరకు ప్రకటించింది లేదు.
పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూస్ ఇస్తున్న రవితేజ, నార్త్ లో ఒక ఇంటర్వ్యూలో యష్ గురించి మాట్లాడుతూ… “యష్ సినిమాలు ఎక్కువగా చూడలేదు… అతను చాలా లక్కీ, KGF సినిమా అతనికి పడింది” అనే మాట అన్నాడు. ఈ మాటని పట్టుకోని కన్నడ యష్ ఫ్యాన్స్… యష్ లక్కీ కాదు, తను ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకున్నాడు అంటూ…
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు తన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ కొత్త వారితో సినిమాలు చేస్తూ వుంటారు.ఓ వైపు స్టార్ హీరోలతో సినిమాలను చేస్తూనే మరోవైపు చిన్న సినిమాలను కూడా ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ వుంటారు.. ఇందులో భాగంగానే ఆయన నిర్మాణంలో రాబోతున్న మరో కొత్త చిత్రం ఆకాశం దాటి వస్తావా.ప్రముఖ డాన్స్ మాస్టర్ యష్‌ను హీరోగా పరిచయం చేస్తూ దిల్‌రాజు ప్రొడక్షన్లో ఈ చిత్రం నిర్మితమవుతోంది.మ్యూజికల్ రొమాంటిక్…
Yash19: కెజిఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రాకింగ్ స్టార్ గా మారిపోయాడు కన్నడ నటుడు యష్. సీరియల్స్ తో తన కెరీర్ ను ప్రారంభించిన యష్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా మారాడు. కెజిఎఫ్ సినిమాతో యష్ జీవితమే మారిపోయింది. ఇక కెజిఎఫ్ 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.
KGF: ఇండియన్ సినిమా రేంజ్ రోజురోజుకు పెరిగిపోతుంది. సౌత్ సినిమాల వైపు ప్రపంచమే తొంగిచూస్తోంది. పాన్ ఇండియా రేంజ్ కాస్తా.. పాన్ ఇండియా వరల్డ్ గా మారిపోతుంది. అందుకు కారణం దర్శకధీరుడు రాజమౌళి అని చెప్పఁడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. బాహుబలి తో దేశాన్ని.. ఆర్ఆర్ఆర్ తో ప్రపంచాన్ని జయించాడు.