Yash: హాలీవుడ్ మీద కన్నేసిన యష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్‌దాస్ రాశి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను భారతీయ భాషలతో పాటుగా ఇంగ్లీష్‌లోనూ సమాంతరంగా షూట్ చేస్తున్నారు.ఇలా ఇంగ్లీష్‌లో చిత్రీకరిస్తున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా ‘టాక్సిక్’ రికార్డుల్లోకి ఎక్కింది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యష్ తో పాటు ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు నటిస్తున్నారు .దీంతో ‘టాక్సిక్’ చిత్రంపై భారత్‌లోనే కాకుండా, అంతర్జాతీయంగానూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో భాగంగా తాజాగా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ..
Also Read:Aadhi Pinisetty : విడాకుల రూమర్స్‌కి చెక్ పెట్టిన యంగ్ హీరో..
Also Read
- DC Success Gift : అందరికి ఇచ్చి 'వామికాగబ్బీ'కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
- Chandan Anand: ‘హనుమాన్ అంశ్’ తర్వాత మారిన చందన్ ఆనంద్ అదృష్టం.. సల్మాన్, షారుఖ్ సినిమాల్లో ఛాన్స్
- Ravi Teja : ఇరుముడి సూపర్‌హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ ?
- Idupu Kayitham Song: ప్రియదర్శి ‘శ్రీలత’ పాట అదిరిపోయిందిగా.. తెలంగాణ నేటివిటీతో కట్టిపడేస్తున్న రొమాంటిక్ మెలోడీ!
‘ ‘టాక్సిక్’ కోసం మేము ఒక అంతర్జాతీయ స్థాయి కథను సృష్టించాలనుకున్నాం. ఇది భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలి. అందుకే కన్నడ, ఇంగ్లీష్ రెండింటిలోనూ చిత్రీకరించాం. ఈ సినిమా భాషలు, సాంస్కృతిక భేదాలను దాటి అందరి హృదయాలను తాకేలా ఉంటుంది’ అని తెలిపింది. నిర్మాత వెంకట్ నారాయణ మాట్లాడుతూ ‘టాక్సిక్’ విషయంలో మా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునే చిత్రంగా దీని రూపొందిస్తున్నాం. ‘టాక్సిక్’ తప్పకుండా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది, అలాగే భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుంది’ అన్నారు.
తాజావార్తలు
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?