శ్రీవారి లడ్డూ పై వివాదాలు నడుస్తున్న తరుణంలో సత్యం సుందరం సినిమా ప్రమోషన్ ఈవెంట్లో తమిళ హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణం అయ్యాయి. ఇంతకీ కార్తీ ఆ ఈవెంట్లో ఏమన్నాడు అంటే ‘ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడొద్దు, అది సెన్సిటివ్ టాపిక్ , మనకి వద్దు లడ్డూ , అసలు లడ్డూ గురించే టాపిక్ వద్దు’ అని అన్నాడు. కాగా ఈ వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం ఘాటుగా స్పందించారు. ప్రాయశ్చిత్త దీక్ష మూడవ రోజులో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఆచార్య వంటి భారీ ఫ్లాప్ తర్వాత చరణ్ నటిషున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో రెండేళ్ల కిందట స్టార్ట్ అయిన ఈ చిత్ర షూటింగ్ శంకర్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. భారతీయుడు -2 రిలీజ్ కోసం గేమ్ ఛేంజర్ ను పక్కన పెట్టాడు శంకర్. తాజగా ఈ చిత్ర షూటింగ్ ను మల్లి స్టార్ట్…
శ్రీవారి లడ్డు అపవిత్రం అయ్యిందని చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష మూడవ రోజులో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో శుద్ధి కార్యక్రమం చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద మెట్లను పవన్ తానే స్వయంగా శుద్ధి చేసి అమ్మవారి ఆలయం మెట్లకు పసుపు రాసి బొట్లు పెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్, సినిమా నటులపై కీలక వ్యాఖ్యలు చేసారు పవన్ లడ్డు వివాదంపై ప్రకాశ్…
హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్టైనర్ ‘సత్యం సుందరం’. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్ర ప్రీ…
రెండు తెలుగు రాష్టాల్లో ఎక్కడ చుసిన దేవర మ్యానియా కనిపిస్తోంది. టికెట్స్ కోసం రికమెండేషన్స్, బెన్ ఫిట్ షోస్ ఏర్పాట్లు ఎన్నడూ లేని విధంగా ఓవర్సీస్ తెలుగు స్టేట్స్ ఒకేసారి షోస్, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుండి ప్రతి ఒక్కరు ఇప్పుడు దేవర పైనే డిస్కషన్స్. సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కానున్న దేవర భారీ ఎత్తున ప్రీమియర్స్ వేస్తున్నారు ఆంధ్ర ఏరియాలో. కృష్ణ గుంటూరు, సీడెడ్ లో అయితే ఈ వేడి కాస్త ఎక్కువగా…
Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోని నటించిన దేవర సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లు పెంచుతూ అక్కడి ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక జీవో జారీ చేసింది. మొదటి రోజు భారీగా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం రెండు నుంచి పదో రోజు వరకు…
విజయలక్ష్మి వడ్లపాటి ఈ పేరు అంతగా తెలియక పోవచ్చు కానీ సిల్క్ స్మిత అనే పేరు తెలియని వారు ఉండరు, 90స్ లో సిల్క్ స్మిత ఐటం సాంగ్ లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. వెండితెరపై సిల్క్ కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఉగిపోయేవారు. మత్తెక్కించే కళ్ళతో, చిక్కటి చిరునవ్వుతో, నాజూకు అందాలతో కుర్రకారును తన డాన్స్ లతో విజిల్స్ కొట్టించింది సిల్క్. కానీ ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. సినిమాల్లో ఎప్పుడు నవ్వుతు కనిపించే…
RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా , బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని అత్యంత భారీ బడ్జెట్ పై సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోణలు నేపథ్యంలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసినసంగతి తెలిసిన విషయమే. ఓ షో కోసం జానీ మాస్టర్ తో కలిసి ముంబైకి వెళ్ళినప్పుడు హోటల్లో తనపై అత్యాచారం చేసాడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చెసాడని నార్సింగి పోలీసులకు జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసే యువతి కేసు పెట్టింది. ఈ ఆరోపణలు నేపథ్యంలో జానీ మాస్టర్ ను హైదరాబాద్ పోలీసులు…
శ్రీసింహా హీరోగా, కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా సిక్వెల్ గా వచ్చిన చిత్రం మత్తువదలరా -2. రితేష్ రాణా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ అద్భుతమై కలెక్షన్స్ సాధించింది మత్తువదలరా 2. శ్రీ సింహ మరియు సత్య కామెడీ నవ్వులు పూయించి, హెలేరియస్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్‌గానిలిచింది. క్లాప్ ఎంటర్టైన్మెంట్ మరియు…