Jr.NTR : ఆ తమిళ దర్శకుడి కథకు యంగ్ టైగర్ గ్రీన్ సిగ్నల్ ..?
- దేవర సక్సెస్ యంగ్ టైగర్ ఫుల్ ఖుషి
- సక్సెస్ మీట్ నిర్వహించిన మేకర్స్
- స్టార్ దర్శకులతో కథా చర్చల్లో యంగ్ టైగర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“దేవర” సూపర్ హిట్ ఫుల్ జోష్ లో ఉన్నాడు యంగ్ టైగర్. సినిమా హిట్ టాక్ తో పాటు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబడుతోంది. అన్ని తానై దేవరను భుజాలపై మోసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు ఎన్టీయార్. అందుకు తగ్గ ప్రతిఫలం ఎంజాయ్ చేస్తున్నాడు. టాక్ తో సంభందం లేకుండా భారీ వసూళ్లు రాబట్టడమే కాకుండా హైదరాబాద్ RTC X రోడ్ వంటి ఏరియాలలో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది దేవర.
ప్రస్తుతం ఎన్టీయార్ సినిమాలపై పలు రకాల డిస్కషన్స్ వినిపిసితున్నాయి. బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ -2 లో నటిస్తున్నాడు తారక్. ఆగష్టు 2025లో విడుదల కానుంది వార్ – 2. దాంతో పాటుగా కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాను ఈ మధ్య మొదలెట్టాడు ఈ సినిమా సంక్రాంతికి 2026లో విడుదల కానుంది. ఈ రెండు సీనియమాలతో పాటు పలు కథలు వింటున్నాడు తారక్. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ దర్శకుడు జైలర్, బీస్ట్ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్‌కుమార్‌తో కలిసి కథ చర్చలు చేసారని టాక్ నడుస్తోంది. నెల్సన్ ప్రస్తుతం “జైలర్ 2” పై తెరకెక్కించే పనిలో ఉన్నాడు, ఇది 2026లో విడుదల కానుంది. కాగా నెల్సన్ చెప్పిన కథకు ఎన్టీయార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే, 2026లో ఎన్టీఆర్ మరియు నెల్సన్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. అలాగే మరో తమిళ స్టార్ దర్శకుడు వెట్రిమారన్ తోను యంగ్ టైగర్ ఓ సినిమా చేయనున్నాడు.
Also Read
తాజావార్తలు
-
Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్‌పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
-
Amitabh Bachchan: ఐసీయూలో అమితాబ్ బచ్చన్.. అసలు ఏం జరిగిందంటే!
-
Delhi: ఢిల్లీలో హై టెన్షన్.. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన.. సంకెళ్లతో ఆందోళన
-
Aamani : “రేపు నువ్వే హీరోయిన్” అని, కథలు వినటానికి గెస్ట్ హౌస్ లకి రమ్మని చెప్పేవారు!
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
ట్రెండింగ్
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!