Jr NTR: డైరెక్టర్ కొరటాల శివపై తారక్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఈ సినిమా ఫస్ట్ షో నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. కానీ కలెక్షన్లు మాత్రం భారీగానే ఉన్నాయి. దసరా సెలవుల్లో మరే సినిమా లేకపోవడంతో ‘దేవర’ మూవీ పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లు రాబట్టే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా సినిమా సక్సెస్ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హీరో తారక్ మాట్లాడుతూ డైరెక్టర్ కొరటాల శివపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also:TGPSC Office: నేను ఒక నియంత.. టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద పోస్టర్లు కలకలం..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
“బృందావనం చిత్రంతో మా ప్రయాణం మొదలైంది. కొరటాల ఇప్పుడు నా కుటుంబ సభ్యుడిగా మారారు. దేవర-2 మూవీ షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అని ఎన్టీఆర్ అన్నారు. అలాగే నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ గురించి మాట్లాడిన ఎన్టీఆర్.. తనకు, కల్యాణ్ రామ్‌కు హరికృష్ణ కొసరాజు వెన్నెముకలాంటి వారని అన్నారు. ఆయన వల్లే ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉందని తెలిపారు.
Read Also:Dasara Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. 644 ప్రత్యేక రైళ్లు..
ఇక దేవరలో ఎన్టీఆర్ సరసన తొలిసారి బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. అలాగే మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించారు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ, మలయాళ నటుడు షైన్ టామ్ ఛాకో తదితరులు సినిమాలో కీలక పాత్రల్లో మెరిశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ బాణీలు అందించారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?