Amala Akkineni : మీ నేతలను అదుపులో ఉంచుకోండి రాహుల్ గాంధీ: అమల
- కొండా సురేఖను హెచ్చరించిన అమల అక్కినేని
- రాహుల్ గాంధీ మీ నేతలను అదుపులో పెట్టుకోండి
- నీకు నేను తోడుగా ఉంటా అమ్మ : అఖిల్ అక్కినేని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత నాగ చైతన్య విడాకులపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి. సాటి మహిళపై కించిత్ గౌరవం లేకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు తమ ఇష్టానుసారం మాట్లాడడం ఏమాత్రం సమ్మతించదగిన విషయం కాదు. కాగా తమ కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున భార్య అక్కినేని అమల స్పందించారు.
Also Read : Naga Chaitanya : కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య ఏమన్నారంటే..?
Also Read
- NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
అమల అక్కినేని మాట్లాడుతూ “ఒక మహిళా మంత్రి అయి ఉండి ఇంకొక మహిళపై అలా మాట్లాడటం దారుణం. మీ స్వార్ధ రాజకీయాల కోసం ఇలా దిగజారి మాట్లాడడం సిగ్గు చేటు. ఒక మహిళా మంత్రి కల్పిత ఆరోపణలు చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం దిగ్భ్రాంతికరం. నా భర్త గురించి తప్పుడు కథనాలు చెబుతున్న ఇలాంటి వ్యక్తులను నమ్ముతున్నారా? ఇది నిజంగా సిగ్గుచేటు. రాజకీయ నేతలు మరి ఇంత దిగజారి ప్రవర్తిస్తే మన దేశం ఏమవుతుంది..? రాహుల్ గాంధీ మీరు ఇతరుల గౌరవమర్యాదలను, నమ్మినట్లయితే దయచేసి మీ నేతలను అదుపులో ఉంచుకోండి. సదరు మహిళా మంత్రి నా కుటుంబానికి క్షమాపణలు చెప్పి, ఆమె చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోండి. భారత దేశ పౌరులను రక్షించండి’’ అని ట్వీట్ చేశారు.
అఖిల్ అక్కినేని మాట్లాడుతూ ” అమ్మా.. నువ్వు చెప్పిన ప్రతీ మాట నిజమే, నీకు నేను తోడుగా ఉంటా, నువ్వు ఇలాంటి నీచమైన వాటి గురించి మాట్లాడాల్సి వచ్చింది, సారీ అమ్మ, కానీ మనకు ఇది తప్పదు, అలాంటి వాళ్లని కట్టడి చేయాలంటే ఇలా మాట్లాడక తప్పదు” అని అమల ట్వీట్ కు సమాధానంగా ‘X’ లో పోస్ట్ చేసాడు.
Shocked to hear a woman minister turn into a demon, conjuring evil fictions allegations, preying on decent citizens as fuel for a political war.
Madam Minister, do you rely and believe people with no decency to feed you utterly scandalous stories about my husband without an iota…
— Amala Akkineni (@amalaakkineni1) October 2, 2024
తాజావార్తలు
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్‌ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!