US aircraft crash: ఇరాన్‌తో ఉద్రిక్తతల మధ్య భారీ ప్రమాదం.. ఇరాక్‌లో కూలిన అమెరికా సైనిక విమానం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US aircraft crash:ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ మధ్యప్రాచ్యంలో అమెరికా సైన్యానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇరాక్‌లో అమెరికా వైమానిక దళానికి చెందిన ఒక ఇంధనం నింపే విమానం (KC-135 Tanker) కుప్పకూలినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. పశ్చిమ ఇరాక్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని, ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సైన్యం వెల్లడించింది.
Also Read
అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్‌కు వ్యతిరేకంగా చేపట్టిన సైనిక చర్యల్లో భాగంగా రెండు KC-135 ఇంధన ట్యాంకర్ విమానాలు గాలిలోకి ఎగిరాయి. ఇందులో ఒక విమానం సురక్షితంగా ల్యాండ్ కాగా.. రెండవ విమానం సాంకేతిక కారణాల వల్ల పశ్చిమ ఇరాక్‌లో కుప్పకూలిపోయింది. అయితే, ఈ విమానం శత్రువుల కాల్పుల వల్ల కూలిపోలేదని సైన్యం స్పష్టం చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని, మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..
ఇరాన్‌తో యుద్ధం మొదలైనప్పటి నుండి అమెరికాకు చెందిన విమానాలు ప్రమాదానికి గురవ్వడం ఇది నాలుగోసారి. గత వారమే ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. కువైట్ సైన్యం పొరపాటున జరిపిన కాల్పుల్లో అమెరికాకు చెందిన మూడు యుద్ధ విమానాలు కూలిపోయాయి.
9 crews including piolts are missing
After Two US air craft are confmed crashed/downed, hit by hostile ADAlthough CENTCOM confirms the loss of a U.S. KC-135 refueling aircraft during operations in western Iraq.
rescue efforts continue.#Iran #Israël #IranWarzone… pic.twitter.com/oJKEMF1ikK— World conflicts Monitoring Center (@worldbestvideoo) March 12, 2026
తాజావార్తలు
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
-
Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
-
Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?