Pushpa2 : ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?
- డిసెంబరు 6న పుష్ప - 2 వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
- జెట్ స్పీడ్ లో లాంగ్ షెడ్యూల్ లో షూట్ చేస్తున్న సుక్కు
- కాకినాడ షూట్ లో పాల్గొన్న బన్నీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప – 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు బన్నీ అభిమానులు ఇటు సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వలన డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అందుకోసమై షూటింగ్ పనులు చక చక చేస్తున్నారు. లాంగ్ షెడ్యూల్ లో రెండు టీమ్స్ తో షూటింగ్ ను జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్.
Also Read : Tollywood : కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రభాస్, రామ్ చరణ్, విజయశాంతి రియాక్షన్
Also Read
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
ఈ సినిమాకు సంబంధించి సెకండాఫ్ షూటింగ్ బాలన్స్ ను కంప్లిట్ చేస్తున్నారు, ఒక టీమ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో షూట్ చేస్తుండగా మరొక టీమ్ కాకినాడలో చేస్తుంది. ఇటీవల బన్నీ కాకినాడ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ చివరి నాటికి పూర్తి కానుందని నిర్మాతరవిశంకర్ వారం క్రితం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ పై ద్రుష్టిపెట్టారు మేకర్స్. అందులో భాగంగా నవంబర్ రెండో వారంలో ట్రెయిలర్ రిలీజ్ కు ప్లానింగ్ జరుగుతోంది. అదే నెలలో ఈ సినిమాలోని 4 సాంగ్స్ లో క్లైమాక్స్ లో వచ్చే స్పెషల్ సాంగ్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అలాగే ఐటం సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని రిలీజ్ కు కొద్దీ రోజుల ముందు ఆ పాటను రిలీజ్ చేయాలని చూస్తుంది యూనిట్. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీమేకర్స్ నిర్మించే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!