Prabhas : ప్రభాస్ దేశంలోనే పెద్ద హీరో అని చెప్పలేం : దగ్గుబాటి సురేష్
- టాలీవుడ్ హీరోలపై సురేష్ బాబు కీలక వ్యాఖ్యలు
- ఎవరికోసమో ఎవరివల్లనో ఇండస్ట్రీ ఆగదు
- ఏ హీరోకైనా సినీమా బాగుంటేనే కెలెక్షన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ టాప్ నిర్మాతలలో ఒకరు దగ్గుబాటి సురేశ్ బాబు. తాజాగా సురేష్ బాబు ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోలఫై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సురేష్ బాబు మాట్లాడుతూ ” ఈ హీరో పెద్ద హీరో అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రతి ఒక్కరికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొదటి రోజు భారీ ఓపెనింగ్ కూడా వస్తుంది. కానీ ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో ఆడట్లేదు. సో ఓన్లీ కలెక్షన్ల ఆధారంగా పెద్ద హీరో ఎవరు అనేది నిర్ణయించలేం. టాలీవుడ్‌లో హీరోలలో పవన్‌కల్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ భారీగా ఫ్యాన్స్ ఉన్నారు, అలా అని ప్రభాస్ దేశంలోనే పెద్ద హీరో అని చెప్పడానికి లేదు. ‘బాహుబలి’,నుండి ఇటివల రిలీజ్ అయిన ‘కల్కి’కి మధ్యలో సలార్, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాలు ఆడలేదు. అలాగే ఆంధ్రాలో పవన్ కల్యాణ్‌కు ఫాలోయింగ్ ఉంది. అలాగని ఏ సినిమా తీసినా ప్రేక్షకులు చూస్తారని అనుకోకూడదు. గతంలో ఆయన తీసిన ‘జానీ’, సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాత వాసి ఫ్లోప్స్ గా మిగిలాయి. తెలుగులో రూ.100 కోట్లు సాధించే హీరోలు చాలామందే ఉన్నారు’.
Also Read :SK25 : ఆ సినిమా నుండి తప్పుకున్నసూర్య, లోకేష్ కనకరాజ్..
Also Read
విజయ్, అజిత్‌లు సినిమాలు ఆపేస్తే తమిళ పరిశ్రమ ఏంటనే దానిపై మాట్లాడుతూ . “అజిత్, విజయ్, రజనీకాంత్ వీరిలో ఎవరు పెద్ద హీరో ఎవరంటే ఎవరూ చెప్పలేరు. కొందరు స్టార్‌లు సినిమాలు మానేసినంత మాత్రాన చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం ఏమి ఉండదు. ఉదాహరణకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించినప్పుడు సంగీత ప్రపంచం ఏమైపోతుందో అని అందరూ అనుకున్నారు. అదేం ఆగిపోలేదు జరగలేదు కదా, సో ఇక్కడ కూడా స్టార్ హీరోలు సినిమాలు ఆపేస్తే యంగ్ హీరోలు తర్వాత స్టార్స్‌గా ఎదుగుతారు’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!