టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రమోషన్ లో భాగంగా తారక్ తదుపరి సినిమాల గురించి వెల్లడిస్తున్నారు. Also Read : Devara : దేవర సెకండ్ ట్రైలర్…
టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉంది అంటే అది యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న దేవర మాత్రమే. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటు ట్రేడ్ వర్గాలు సైతం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. కల్కి తర్వాత భారీ సినిమాలు ఏవి లేకపోవడంతో వాక్యూమ్ ఏర్పడింది. ఇప్పుడుదేవర ఆ గ్యాప్ కవర్ చేసి కలెక్షన్స్ కొల్లగొడుతుందని టాలీవుడ్ భావిస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్ అడ్వాన్సు బుకింగ్స్ లో…
బలగం సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు దర్శకుడు వేణు. 2023 లో విడుదలైన ఈసినిమా అటు వేణు కు ఇటు కథ నాయకుడు ప్రియదర్శికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. దర్శకుడు వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. కఇదిలా ఉండగా ఈ సినిమా వచ్చి ఏడాదిపైగా అవుతున్న కూడా ఇప్పటికి మరో సినిమా మొదలెట్టలేదు. బలగం ను నిర్మించిన దిల్ రాజు బ్యానర్ లోనే రెండవ సినిమా కూడా చేయాల్సి ఉంది వేణు.…
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ హిట్ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సంచలనాలు నమోదు చేసింది. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ అభినయానికి బాలీవుడ్ జేజేలు పలికింది. భైరవగా ప్రభాస్ మెప్పించాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే కర్ణుడు పాత్రలో ప్రభాస్ అభినయానికి ప్రేక్షకులు ఊగిపోయారు. కానీ కర్ణుడిగా ప్రభాస్ కొద్దిసేపు మాత్రమే కనిపించాడు అని అసంతృప్తి ఫ్యాన్స్ లో ఎక్కువగా ఉంది. కర్ణుడి పరాక్రమం కల్కి…
కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో శ్రీ విష్ణు, హసిత్ గోలి కాంబోలో వచ్చిన ‘రాజ రాజ చోర’ సూపర్ హిట్ సాధించింది. ఇప్పుడు రాబోతున్న శ్వాగ్ లోను శ్రీవిష్ణు ను డిఫరెంట్ క్యారెక్టర్స్ లో ప్రజెంట్ చేసిన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో వివేక్…
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం మరో ట్రీట్ ఇవ్వనున్నట్లు లేటెస్ట్ న్యూస్ బయటికొచ్చింది. రిలీజ్ లోపే మరో ఇంట్రెస్టింగ్ ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు న్యూస్ బయటకొచ్చింది.
యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ని అందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. ఏఎస్ రిగ్వేద చౌదరి సమర్పణలో ఆద్య ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్పై కార్తీక్ రెడ్డి రాకాసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'FLASH BACK' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ని ఖరారు చేశారు.
వరుస విజయాలతో దూసుకెళ్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన రాబోయే చిత్రం 'రాజాసాబ్'లో విభిన్నమైన శైలిలో ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధంగా ఉన్నాడు. 400 కోట్ల బడ్జెట్తో రొమాంటిక్ హారర్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించింది. యువ నటుడు అశోక్ గల్లా కథానాయకుడిగా ప్రొడక్షన్ నెం.27 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తమ్మడు జూనియర్ ఎన్టీయార్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. దేవరను అత్యంత భారీ బడ్జెట్ పై రానున్న నేపథ్యంలో టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వాన్ని కోరిన దేవర నిర్మాతలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది ఏపీ సర్కార్. అందుకు కృతఙ్ఞతలు తెలుపుతూ తమ వ్యక్తిగత ‘X’ ఖాతాలో…