టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుహాస్ తన అద్భుతమైన నటనతో ఎంతగానో మెప్పించాడు .కలర్ ఫోటో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు .ఈ సినిమాలో సుహాస్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు .ఆ తరువాత సుహాస్ రైటర్ పద్మ భూషణ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు.అలాగే ఇటీవల సుహాస్ నటించిన “అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్” మూవీ సూపర్ హిట్ అయింది..ఈ…
టాలీవుడ్ హీరో సుహాస్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.. ఈ ఏడాది వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది.. ప్రస్తుతం శ్రీరంగనీతులు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. యువ నటులు సుహాస్, కార్తీక్‌రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.. ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహిస్తుండగా.. రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న…
ఈమధ్య వస్తున్న తెలుగు సినిమాలో కొన్ని ఎటువంటి అంచనాలు లేకుండా భారీ విజయాన్ని అందుకుంటే మరికొన్ని సినిమాల్లోని కాంబోలు మాత్రం జనాలను సంధిగ్ధంలో పడేస్తున్నాయి.. అలాంటి కాంబోలను అసలు ఊహించలేము.. అలాంటి కాంబోనే ఇది.. వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్ చేస్తూ ఫెమస్ అయిన హీరో సుహాస్ సినిమాల లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. రీసెంట్ గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ప్రేక్షకుల…
Suhas: సుహాస్, కార్తీక్‌రత్నం,రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న చిత్రం శ్రీరంగనీతులు. ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మించారు.
హీరో సుహాస్ పేరుకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు.. ఈ మధ్య రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.. షార్ట్ ఫీలిమ్స్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు అందుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. హీరోగా చేస్తూనే క్యారెక్టర్, నెగెటివ్ పాత్రలు చేస్తూ ట్యాలెంటెడ్ యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. అలాగే గత ఏడాది రైటర్ పద్మభూషణ్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు..…
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు.దర్శకుడు దుష్యంత్ కటికనేని ఈ మూవీని విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో లవ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు.ఈ మూవీలో సుహాస్ సరసన శివానీ నగారం హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రంలో గోపరాజు రమణ, శరణ్య ప్రదీప్, స్వర్ణకాంత్, జగదీశ్ ప్రతాప్ బండారీ మరియు నితిన్ ప్రసన్న కీరోల్స్ చేశారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీని జీఏ2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‍మెంట్ మరియు మహాయానా మోషన్ పిక్చర్స్…
Suhas: కలర్ ఫోటోతో హీరోగా మారి.. మంచి అందుకున్నాడు సుహాస్. ఈ సినిమా తరువాత మంచి మంచి కథలను ఎంచుకుంటూ ఒకపక్క కమెడియన్ గా, ఇంకోపక్క విలన్ గా.. మరోపక్క హీరోగా విజయాలను అందుకుంటున్నాడు. ఇప్పటివరకు సుహాస్ చేసిన మూడు సినిమాలు మంచి హిట్ ను అందుకున్నాయి. ఇక ఈ మధ్యనే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు తో డీసెంట్ హిట్ కొట్టాడు.
Gorre Puranam: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సుహాస్. మొదటి నుంచి కూడా మంచి మంచి కథలు ఎంచుకొని విజయాలను అందుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం సుహాస్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి గొర్రె పురాణం ఒకటి. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫోకల్ వెంచర్స్ నిర్మిస్తుంది.
టాలీవుడ్ యంగ్ హీరో ‘సుహాస్’ నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. మూడు రోజుల్లో ఈ మూవీ ఎనిమిది కోట్ల అరవై లక్షల వసూళ్లను దక్కించుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.సోమవారం రోజు కూడా ఈ మూవీ కోటిపైనే కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.. మూడు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీ రిలీజైంది. పాజిటివ్…