టాలీవుడ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..సపోర్టింగ్ యాక్టర్ స్థాయి నుంచి హీరో గా ఎదిగాడు సుహాస్..’కలర్ ఫోటో’ సినిమా తో హీరోగా మారి.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించాడు..ఈ సినిమా లో సుహాస్ నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి.. ఈ సినిమా తరువాత సుహాస్ హీరో గా చేసిన సినిమా రైటర్ పద్మభూషణ్.. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.. దీనితో సుహాస్ వరుస గా రెండు విజయాలు…
Suhas: కలర్ ఫోటో హీరో సుహాస్.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది రైటర్ పద్మభూషణ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న సుహాస్ .. ప్రస్తుతం అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ అంటూ వస్తున్నాడు. దుశ్యంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుహాస్ సరసన శివాని హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే పోస్టర్స్ తో అటెన్షన్ గ్రాబ్ చేసిన మేకర్స్ ..
Ambajipeta Marriage Band: కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు సుహాస్. ఈ సినిమా నేషనల్ అవార్డును అందుకుంది. ఈ సినిమా తరువాత ఒక పక్క కమెడియన్ గా నటిస్తూనే ఇంకోపక్క హీరోగా నటిస్తున్నాడు. ఈ ఏడాది రైటర్ పద్మభూషణ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
Suhas Cable Reddy Movie first look Poster unveiled: వెరీ టాలెంటెడ్ యాక్టర్ గా చేసిన కొన్ని సినిమాలతోనే నిరూపించుకున్న సుహాస్ తన చిత్రాల ఎంపికతో సర్ ప్రైజ్ చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచీ యూనిక్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటున్న ప్రస్తుతం చేస్తున్న మూవీ ‘కేబుల్ రెడ్డి’. శ్రీధర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫ్యాన్ మేడ్ ఫిలింస్ బ్యానర్‌పై బాలు వల్లు, ఫణి ఆచార్య, మణికంఠ జెఎస్ నిర్మిస్తున్నారు. తాజాగా…
Sri Ranga Neethulu first look poster released: సుహాస్, కార్తిక్ రత్నం, రుహాని శర్మ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న తాజా మూవీ `శ్రీరంగనీతులు`. ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఈ క్రమంలోనే జూన్ 29 తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. సుహాస్, కార్తిక్ రత్నం, రుహాని శర్మలతో కూడిన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేసిందనడంలో సందేహం లేదు. ఈ…
సుహాస్ హీరోగా నటించిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' ఆడియో హక్కుల్ని సోనీ మ్యూజిక్ సంస్థ దక్కించుకుంది. బన్నీ వాసు, వెంకటేశ్ మహ సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు.
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు' విడుదలకు సిద్ధమౌతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రబృందం మంగళవారం విడుదల చేసింది.
'రైటర్ పద్మభూషణ్'తో ఫ్యామిలీ ఆడియెన్స్ కు చేరువైన సుహాస్ ఇప్పుడు 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు' లో మల్లిగాడుగా జనాల ముందుకు రాబోతున్నాడు. సమ్మర్ స్పెషల్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది.
ఫిబ్రవరి మాసంలో అనువాద చిత్రాలతో కలిపి 22 సినిమాలు విడుదల కాగా అందులో విజయం సాధించినవి కేవలం మూడు చిత్రాలే! ద్విభాషా చిత్రం 'సార్' ఫిబ్రవరిలో అత్యధిక కలెక్షన్స్ ను వసూలు చేసి అగ్రస్థానంలో నిలిచింది.