Ambajipeta Marriage Band : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు.దర్శకుడు దుష్యంత్ కటికనేని ఈ మూవీని విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో లవ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు.ఈ మూవీలో సుహాస్ సరసన శివానీ నగారం హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రంలో గోపరాజు రమణ, శరణ్య ప్రదీప్, స్వర్ణకాంత్, జగదీశ్ ప్రతాప్ బండారీ మరియు నితిన్ ప్రసన్న కీరోల్స్ చేశారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీని జీఏ2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‍మెంట్ మరియు మహాయానా మోషన్ పిక్చర్స్ పతాకాలు నిర్మించాయి. ధీరజ్ మొగిలినేని, వెంకర్ రెడ్డి నిర్మించగా..బన్నీవాసు మరియు వెంకటేశ్ మహా సమర్పకులుగా ఉన్నారు.శేకర్ చంద్ర ఈ మూవీకి అద్భుతమైన మ్యూజిక్ అందించారు. అదిరిపోయే బజ్‍తో ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలోకి వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది.
ఇదిలా ఉంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయినట్టు సమాచారం. మార్చి 1వ తేదీన ఈ చిత్రం ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుందని తెలుస్తోంది. ఈ విషయంపై ఆహా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.మార్చి రెండు లేదా మూడో వారం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ ఓటీటీలోకి వస్తుందని ముందుగా అంచనాలు వచ్చాయి. అయితే, మార్చి 1వ తేదీనే స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని ఆహా భావిస్తున్నట్టు సమాచారం .త్వరలోనే ఆహా ఈ మూవీ అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయనుంది.అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రూ.8కోట్ల బడ్జెట్‍లోపే రూపొందింది. మూవీ టీమ్ ఈ చిత్రం కోసం బాగా ప్రమోషన్లు చేసింది.ఈ మూవీ విడుదలకు ముందుగా పెయిడ్ ప్రీమియర్లను కూడా నిర్వహించింది. పాజిటివ్ టాక్ రావటంతో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్ వచ్చింది. తొలి రోజే ఈ మూవీకి రూ.2.28కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొత్తంగా ఏడు రోజుల్లో ఈ చిత్రం రూ.11.7 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కొత్త చిత్రాలు రావడంతో ఈ మూవీకి ప్రస్తుతం వసూళ్ల రాక తగ్గింది.
Also Read
- Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
- Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
తాజావార్తలు
-
Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
-
CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
-
China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
-
Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..