Sriranga Neethulu : సుహాస్ ‘ శ్రీరంగనీతులు ‘ ట్రైలర్ వచ్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో సుహాస్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.. ఈ ఏడాది వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది.. ప్రస్తుతం శ్రీరంగనీతులు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. యువ నటులు సుహాస్, కార్తీక్‌రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.. ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహిస్తుండగా.. రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది..
ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అందరిని ఆకట్టుకుంది.. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.. ఈ ట్రైలర్ లో మూడు డిఫరెంట్ కథలను చూపించారు.. వారు నిత్యం ఏం చేస్తారు… అందులో ముఖ్యంగా సుహాస్ గోడ దూకే సన్నివేశం హైలెట్ గా నిలుస్తుంది..యూత్ ఫెమస్ అవ్వడానికి ఏం చేస్తారు. సోషల్ మీడియా ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం యువత చేస్తున్న పనుల గురించి ట్రైలర్ లో చూపించారు.. మొత్తానికి ట్రైలర్ ఆసక్తిగా మారింది..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఈ సినిమా మొత్తం యువత చేస్తున్న పనులపై చిత్రంలో చూపించారు.. యువతరం భావోద్వేగాలతో, సినిమాలోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకునే కథలతో, సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు తక్కువనే చెప్పాలి.. ఎంతసేపు రొమాన్స్, యాక్షన్ కథల సినిమాలు వస్తున్నాయి.. సరిగ్గా అలాంటి సినిమానే ఈ చిత్రం అంటున్నాడు డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్. ఇక త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఏప్రిల్ 11 న విడుదల కాబోతుంది.. ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!