Home
Suhas
Suhas News
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
Karthik Subbaraj : తన దగ్గర పనిచేసిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్.. సొంతంగా మెగాఫోన్ పట్టుకుని దర్శకుడిగా మారుతుంటే ఆ గురువుకు కలిగే ఆనందమే వేరు. ఇప్పుడు ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కూడా అలాంటి సంతోషాన్నే వ్యక్తం చేశారు. తన దగ్గర పనిచేసిన రాజేంద్ర బాల దర్శకుడిగా పరిచయం అవుతుండటంపై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. సుహాస్, సంజన కృష్ణమూర్తి జంటగా రాజేంద్ర బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హైడ్ & సిల్క్’ టైటిల్ లాంచ్… -
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
Hide & Silk: కంటెంట్ ఉన్న సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సుహాస్. రీసెంట్గా ‘మండాడి’ సినిమాలో విలన్‌గా కనిపించి మెప్పించిన ఆయన, ఇప్పుడు మళ్లీ రూట్ మార్చి ఓ స్వచ్ఛమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు. సుహాస్ హీరోగా రాజేంద్ర బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘హైడ్ & సిల్క్’ (Hide & Silk) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇందులో ‘లబ్బర్… -
Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్, కోలీవుడ్ వెర్సటైల్ నటుడు సూరిల కలయికలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘మండాడి’ బాక్సాఫీస్ వద్ద ఊహించని సంచలనాలు సృష్టిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై యావత్ సౌత్ ఇండియాను షేక్ చేసిన ఈ చిత్రం, ఏకంగా రూ.100 కోట్ల క్లబ్లో సగర్వంగా అడుగుపెట్టి ట్రేడ్ వర్గాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కంటెంట్ లో దమ్ముంటే కలెక్షన్ల సునామీ సృష్టించవచ్చని నిరూపించిన ఈ చిత్రాన్ని చూసి ఇప్పుడు ఇండియన్ సినిమా… -
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
‘మండాడి’ సినిమా సక్సెస్ మీట్లో సుహాస్ రంగును ఉద్దేశించి దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. డైరెక్టర్ వివరణ ఇచ్చుకున్నప్పటికీ, ఈ వర్ణ వివక్ష (కలర్ డిస్క్రిమినేషన్) వివాదం నెట్టింట హాట్ టాపిక్‌గానే కొనసాగుతోంది. అయితే, ఈ రచ్చకంతటికీ ముగింపు పలుకుతూ, తనను గుండెల్లో ప్రేక్షకులపై పెట్టుకున్న ప్రేమను చాటుకుంటూ యాక్టర్ సుహాస్ తాజాగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ ఎమోషనల్ లెటర్ రిలీజ్ చేశాడు. తన రంగు గురించి జరుగుతున్న చర్చకు సుహాస్… -
Suhas Colour Row: నేను తెలుగు ప్రేక్షకులను అనలేదు మహాప్రభో! వివరణ ఇచ్చుకున్న ‘మండాడి’ డైరెక్టర్!
‘మండాడి’ సినిమా సక్సెస్ మీట్లో హీరో సుహాస్ రంగును ఉద్దేశించి దర్శకుడు మతిమారన్ పుగజేంధి చేసిన వ్యాఖ్యలు తెలుగు నాట తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు మొత్తం తెలుగు ప్రేక్షకులను, టాలీవుడ్‌ను కించపరిచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది. వివాదం ముదరడంతో అప్రమత్తమైన దర్శకుడు మతిమారన్.. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా దిగొచ్చి వివరణ ఇచ్చారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సక్సెస్… -
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
రంగు (కలర్) వివక్ష అనేది సమాజంలో ఎంతటి తీవ్రమైన మానసిక వేదనను మిగులుస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్ అయిన సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే రంగు చాలా ముఖ్యమనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ టాలెంట్ ఉంటే రంగుతో పనిలేదని నిరూపించే సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా మండాడి సినిమా సక్సెస్ మీట్ వేదికపై ఓ దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. తన సినిమాలో నటించిన సుహాస్ ‘నల్లగా’ ఉన్నాడంటూ… -
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
కంటెంట్ ఉంటే కటౌట్ తో పనిలేదని, కథలో దమ్ముంటే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమని ‘మండాడి’ సినిమా మరోసారి నిరూపించింది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలై, కేవలం మౌత్ టాక్ తోనే థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తున్న ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన అఫీషియల్ పోస్టర్ చూస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ఊచకోత కోస్తుందో స్పష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ… -
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మండాడి’ చిత్రం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సినిమా టీం నిర్వహించిన సక్సెస్ మీట్లో హీరో సుహాస్ చేసిన వ్యాఖ్యలు అటు ఎమోషనల్‌గా కదిలిస్తూనే, ఇటు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ముఖ్యంగా లెజెండరీ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్‌కు సంబంధించి సుహాస్ రివీల్ చేసిన ఒక ఫన్నీ సీక్రెట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనంగా మారింది. వేదికపై మాట్లాడుతూ తీవ్ర… -
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
ఒక సినిమా కోసం రక్తం చిందించి, ప్రాణం పెట్టి పని చేసినప్పుడు.. ఆ కష్టానికి తగిన బ్లాక్ బస్టర్ విజయం దక్కితే ఆ నటుడి ఆనందం మాటల్లో చెప్పలేనిది. అచ్చం ఇలాంటి ఎమోషన్ కే గురయ్యాడు విలక్షణ నటుడు సూరి. సుహాస్, సూరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘మండాడి’ చిత్రం విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్లో సూరి పంచుకున్న ఒక సెన్సేషనల్ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సినిమా ష్యూర్ షాట్… -
Mandaadi : సముద్రం నడిబొడ్డున షూటింగ్.. ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్!
తమిళ నటుడు సూరి, టాలీవుడ్ యంగ్ టాలెంట్ సుహాస్ కాంబినేషన్లో వస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’. తమిళనాడులో ఫేమస్ అయిన బోట్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు. సముద్రం నడిబొడ్డున ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తీసిన ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వేదికపై నిర్మాత…
తాజావార్తలు
-
Telangana Food Safety: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు.. 9 సంస్థల లైసెన్సులు రద్దు..
-
PM Kisan 24th Installment Out: పీఎం కిసాన్ 24వ విడత విడుదల.. మీ ఖాతాలో రూ.2,000 పడ్డాయా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
-
IND vs NZ 4th T20: వైభవ్, భువనేశ్వర్ అవుట్.. జట్టులోకి వచ్చిన ఆ ఇద్దరు.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Hyundai Ioniq P: క్రెటా ఈవీ కంటే తక్కువ ధర.. రూ.10 లక్షలలోపే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..!
-
AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!