Good Bad Ugly: భారీ ధరకు అజిత్ సినిమా ఓటీటీ రైట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో అజిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.. అందుకే తెలుగులో కూడా అజిత్ పేరు అందరికి సుపరిచితమే.. మాస్ అండ్ యాక్షన్స్ కథలతో ఎక్కువగా అజిత్ సినిమాలు చేస్తుంటాడు.. అందరికీ నచ్చేలా ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాలను చేస్తాడు. అజిత్ గతంలో చేసిన సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.. ఇక ఈ ఏడాది కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన “గుడ్ బ్యాడ్ అగ్లీ”అనే సినిమాలో నటిస్తున్నారు.. తాజాగా ఈ సినిమా భారీ ధరకు ఓటీటీ రైట్స్ ను విక్రయించించినట్లు తెలుస్తుంది..
ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్స్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.. రీసెంట్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా విడుదలైన పోస్టర్స్ జనాలను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు.. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ డిజిటల్ రైట్స్ ఏకంగా రూ.95 కోట్లకి అమ్ముడయ్యాయని సమాచారం. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ యాక్షన్ డ్రామా ఓటీటీ రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది.. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ అవుతుంది..
Also Read
- Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెగకేక్కిస్తున్నారు.. అజిత్ కు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే ఉందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది..ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.ఇక సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
-
MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
-
Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో ‘సీన్’ ఎలా ఉండబోతోందంటే?
-
Russia-NATO Tensions: రష్యా డ్రోన్లు, క్షిపణులతో NATO దేశాలపై దాడి చేయొచ్చు.. పోలాండ్ ప్రధాని టస్క్ హెచ్చరిక
-
Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!