Bhaje Vaayu Vegam OTT: ఓటీటీలో రాబోతున్న కార్తీకేయ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ రీసెంట్ గా భజే వాయు వేగం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు.. ఈ సినిమా మే 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది.. ముందుగా కాస్త స్లోగానే ఈ మూవీకి ఓపెనింగ్స్ వచ్చినా.. పాజిటివ్ టాక్ ఉండటంతో కలెక్షన్లలో పుంజుకుంది. మంచి వసూళ్లు రాబట్టింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు.. ఈ సినిమా థియేటర్లలో పాజిటివ్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది..
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను జూన్ 28వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేందుకు నెట్‍ఫ్లిక్స్ ప్లాన్ చేసుకుందని తెలుస్తోంది.. ఆ డేట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.. త్వరలోనే ఈ సినిమా అప్డేట్ రాబోతుందని సమాచారం.. ఈ మధ్య కాలంలో సినిమాలు రిలీజ్ అయిన నెలలోపే థియేటర్లలోకి రాబోతున్నాయి.. ఇక ఈ సినిమా కూడా విడుదల కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి..
Also Read
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
ఈ సినిమాలో కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్‍గా నటించారు. క్రికెట్ బెట్టింగ్, యాక్షన్, ఛేజింగ్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు.. ఈ సినిమా కథ విషయానికొస్తే.. చిన్నప్పటి నుంచి క్రికెటర్ కావాలని ఓ కుర్రాడు హైదరాబాద్ కు వస్తాడు..హైదరాబాద్‍కు వెంకట్, రాజు కలిసే వస్తారు. క్రికెటర్ కాలేకపోవడంతో క్రికెట్ బెట్టింగ్‍లోకి వెంకట్ దిగుతాడు. లక్ష్మయ్య ఆరోగ్యానికి డబ్బు అవసరం రావడంతో డేవిడ్ వద్ద భారీస్థాయిలో బెట్టింగ్ వేస్తాడు.. హీరో గెలిచినా డబ్బులు ఇవ్వరు.. దాంతో రౌడీ కారును ఎత్తుకెళ్తారు.. అయితే చివరికి ఏమైంది అనేది స్టోరీ తో సినిమా ఉంటుంది..
తాజావార్తలు
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!