Pawan Kalyan: న్యూ ఇయర్ కి ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ వస్తున్నాడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సలార్ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే ఓజి ట్యాగ్స్‌ను ట్రెండ్ చేసే పనిలో ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ప్రస్తుతం ఓజీ షూటింగ్ బ్రేక్‌లో ఉంది. అయితే ఏంటి… అది పవర్ స్టార్ సినిమా, సమయం వచ్చినప్పుడల్లా ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. పెద్ద సినిమా ఏది రిలీజ్ అయిన సరే… OGని లైన్లోకి తీసుకుంటున్నారు. ఇదేం చూశారు… OGకి ఉంటది అసలు మజా… అంటూ రచ్చ చేస్తోంది పవన్ ఆర్మీ. వాళ్లు అలా చేయడానికి కారణం డైరెక్టర్ సుజీత్… ఎందుకంటే… పవర్ స్టార్‌కు ఈయన డై హార్డ్ ఫ్యాన్. అలాంటి ఫ్యాన్ తన అభిమాన హీరోని ఎలా చూపిస్తాడోనని… OG కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే హంగ్రీ చీతా అంటూ రిలీజ్ అయిన గ్లింప్స్ డిజిటల్ మీడియాను షేక్ చేసింది. అందుకే… సలార్ రిలీజ్ అయిన సందర్భంగా… OGలో పవన్‌కు సుజీత్ ఇచ్చే ఎలివేషన్… సలార్‌కు మించి ఉంటుందని, సలార్ రికార్డులను OG బ్రేక్ చేస్తుందని ట్రెండ్ చేస్తున్నారు.
ఇదే సమయంలో… ‘సలార్’ మూవీలో జగపతిబాబు కూతురుగా ‘రాధారమ’ పాత్రలో నటించిన శ్రీయ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. OGలో శ్రియా రెడ్డి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. దీంతో… ‘ఓజీ’ మూవీ సలార్‌ని మించి ఉంటుంది. సుజిత్ ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. అసలు ఓజీతో సుజిత్ ఏం చేయబోతున్నాడనేది… మీ ఊహకు కూడా అందదు అంటూ ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. దీంతో ఓజీ హైప్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. దీనికి తోడుగా న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ఓజీ నుంచి స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి మేకర్స్ రెడీ అవుతున్నారని సమాచారం. పవర్ స్టార్‌కి సంబందించిన పవర్ ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు కాబట్టి… 2024 ఎంట్రీతోనే ఓజీ సోషల్ మీడియాను షేక్ చేయనుంది. మరి ఓజీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
తాజావార్తలు
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!