తెలుగు చిత్రపరిశ్రమకు సంక్రాంతి బాగా అచ్చివచ్చే సీజన్. ఆ టైమ్ లో స్టార్స్ నటించిన రెండు మూడు సినిమాలు విడుదలైనా ఆడియన్స్ ఆదరిస్తుంటారు. అందుకే మన స్టార్స్ సైతం తమ సినిమాలను సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటుంటారు. తాజాగా మాస్ మహరాజా రవితేజ నటించే ‘ఈగల్’ మూవీ 2024 సంక్రాంతికి వస్తుందని మేకర్స్ ప్రకటించారు.
నేడు అందాలరాశి త్రిషకు నాలుగు పదులు నిండుతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. నలభై ఏళ్ళలోనూ అయస్కాంతంలా ఆకర్షించే అందం సొంతం చేసుకున్న త్రిషను చూసి కుర్రకారు కిర్రెక్కిపోతూనే ఉన్నారు.
‘భోళా శంకర్’ సినిమా కూడా అదే కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోంది అని తెలుస్తుంది. కాబట్టి, ‘చూడాలని వుంది’ మ్యాజిక్‌ను మెగాస్టార్ చిరంజీవి రిపీట్ చేయబోతున్నారని చిత్ర బృందం అంటుంది. ఇప్పుడు మిగిలిన సన్నివేశాలను కోల్‌కతాలో ఇవాళ్టి నుంచి చిత్రీకరించనున్నారు.
సినీ ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలకు పైగా పూర్తి అయినా కూడా త్రిష జోరు మాత్రం తగ్గడం లేదంటూ కామెంట్స్ వస్తున్నాయి. త్రిష ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తుంది. ఇటీవల ఆమె నటించిన పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో ఐశ్వర్యను మించి త్రిష అందంగా కనిపించిందంటూ ఆమె ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.
తనకు క్రికెట్ క్రీడాకారుడు మహేంద్ర సింగ్ ధోని అంటే చాలా ఇష్టమని.. తాను ఆయన వీరాభిమానినని తెలిపింది. ఇక నటి త్రిష అంటే చాలా ఇష్టమని పేర్కొంది. పుస్తకాలు చదవడం.. పాటలు వినడం తన హాబీ అని మేఘా ఆకాష్ పేర్కొన్నారు.
ప్రముఖ నటి ఆకాంక్ష దుబే మరణ వార్తతో భోజ్పురి పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని ఓ హోటల్లో నటి శవమై కనిపించింది. 'మేరీ జంగ్ మేరా ఫైస్లా' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 25 ఏళ్ల ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుని మరణించింది.