యువ నటులు కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి హీరోహీరోయిన్లు రాబోతున్న రొమాంటిక్ డ్రామా వినరో భాగ్యము విష్ణు కథ. ఈ చిత్రం దాని సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది.
టాలీవుడ్లో రీరిలీజ్ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదు. సందర్భాలతో సంబంధం లేకుండా ఎక్కువ సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి. పాత చిత్రాలకు ఉన్న క్రేజ్ను చూపుతూ కొత్త సినిమాల కంటే కూడా కొన్ని సినిమాలు వసూళ్లు చేస్తున్నాయి.
Attack On Singer: ప్రముఖ సింగర్ కైలాశ్ ఖేర్ కు కర్ణాటకలో చేదు అనుభవం ఎదురైంది. హంపీ ఉత్సవాల్లో భాగంగా జరిగిన సంగీత విభావరిలో గాయకుడు కైలాశ్ ఖేర్ పాల్గొన్నారు. కన్నడ భాషలో పాటలు పాడాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు యువకులు వాటర్ బాటిల్స్ విసిరారు.
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ తన 75వ చిత్రంతో అభిమానులను మరోసారి అలరించడానికి సిద్ధమయ్యాడు. విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా మరో పాన్ ఇండియా చిత్రం 'సైంధవ్' త్వరలోనే తెరకెక్కనుంది.
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 3 సినిమాలను లైన్లో పెట్టారు రవితేజ. ఇక ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా” రావణాసుర” అనే చిత్రం రూపొందుతుంది.
యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ చివరిసారిగా 'గుర్తుందా సీతాకాలం' చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరోసారి తన అభిమానులను అలరించేందుకు మరో చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారు.