Home
Cinema News
Cinema News News
-
Divija: తమిళ్ సినిమాలో హీరోయిన్ గా ఈటీవీ ప్రభాకర్ కూతురు
టాలీవుడ్లో నటవారసులు వెండితెరకు పరిచయమవ్వడం కొత్తేమీ కాదు. అయితే ఇక్కడ ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదో లేక సరికొత్త ప్రయోగాలు చేయాలనే ఆలోచనో తెలియదు కానీ, ప్రముఖ సీనియర్ నటుడు ‘ఈటీవీ’ ప్రభాకర్ కుమార్తె దివిజ ఇప్పుడు ఏకంగా కోలీవుడ్ వైపు అడుగులేస్తుండటం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. తెలుగులో ఆశించిన బ్రేక్ దక్కకముందే, ఈ తెలుగమ్మాయి నేరుగా తమిళ సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దివిజ ‘వెంకట్రామయ్యగారి… -
Kavya-Anirudh Wedding: కావ్య మారన్-అనిరుధ్ పెళ్లికి ఎంత ఖర్చు చేశారో తెలుసా? విందు ఖర్చు తెలిస్తే షాకే!
Kavya Maran-Anirudh Wedding: సన్రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ (Kavya Maran), ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) పెళ్లి గ్రీస్లో ఘనంగా జరిగింది. నిన్న తమ తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఫొటోలు సైతం పంచుకున్నారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ, క్రికెట్ ప్రపంచంలోఈ పెళ్లి హాట్ టాపిక్గా మారింది. ఈ గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) వేడుకలకు అతిరథ మహారథులు క్యూ కట్టారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్… -
Anirudh-Kavya Maran Wedding: ఒక్కటైన అనిరుధ్, కావ్య మారన్.. ఫొటోలు, వీడియోలు వైరల్.. రజనీకాంత్ మాస్ స్టెప్పులు
Anirudh Ravichander-Kavya Maran Wedding: కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓనర్ కావ్య మారన్ (Kavya Maran) ఒక్కటయ్యారు. నవంబర్ 11, 2026న గ్రీస్లో (Greece) అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ చాలా గ్రాండ్గా జరిగింది. ఎవరికీ ఎలాంటి ముందస్తు హింట్ ఇవ్వకుండా సడన్గా పెళ్లి ఫోటోలు షేర్ చేసి అందరికీ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు ఈ లవ్లీ కపుల్. -
RGV Review: “నేనొక నాస్తికుడిని.. కానీ సినిమా ప్రేమికుడిగా చెబుతున్నా”.. రామాయణంపై ఆర్జీవీ సెకండ్ రివ్యూ..!
RGV Ramayana Review: రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తనదైన స్టైల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. నితీశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన 'రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్' (Ramayana: Rise of a Legend) సినిమాను ఆయన రెండోసారి చూసి ఫిదా అయిపోయారు. తాను ఓ నాస్తికుడినని, రామ భక్తుడిని కానని స్పష్టం చేస్తూనే.. సినిమాను ఒక నిజమైన సినిమా ప్రేమికుడిగా (Movie Enthusiast) విశ్లేషిస్తూ ఎక్స్ (X) వేదికగా పెద్ద పోస్ట్ పెట్టారు.… -
Ramayana Box Office Collection: బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. 6 రోజుల్లోనే సరికొత్త రికార్డులు
Ramayana Box Office Collection: బాక్సాఫీస్ వద్ద రణ్బీర్ కపూర్ 'రామాయణం' (Ramayana: Rise Of A Legend) సునామీ సృష్టిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మైథలాజికల్ మూవీ రికార్డుల వేటను కొనసాగిస్తోంది. విడుదలైన కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్ల క్లబ్ దాటి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 823.50 కోట్ల Gross (గ్రాస్) వసూలు చేసి, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సరికొత్త బెంచ్మార్క్ క్రియేట్ చేసింది.… -
Ramayana: ఆస్కార్ రేసులో ‘రామాయణ: పార్ట్ 1’.. ఇండిపెండెంట్ ఎంట్రీ!
Ramayana: నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న 'రామాయణం' (Ramayana) సినిమా ఆస్కార్ రేసులోకి ప్రవేశించబోతోందనే వార్త ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ ఏడాది అత్యంత భారీ అంచనాల (most awaited) మధ్య విడుదలైన ఈ చిత్రం గురించి లేటెస్ట్గా ఒక బిగ్ అప్డేట్ (big update) బయటకు వచ్చింది. ఈ సినిమాను ఆస్కార్ కన్సిడరేషన్ (Oscar consideration) కోసం మేకర్స్ పంపించినట్లు ప్రముఖ ఓ ఛానెల్కు చెందిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ పేర్కొంది.… -
CBFC : తాజా నిబంధనలతో ఇండస్ట్రీలో కలకలం.. సెన్సార్ బోర్డుకు ఫిల్మ్ ఛాంబర్ లేఖ
సినిమాకి అదిరిపోయే టైటిల్ పెట్టి, కోట్లు కుమ్మరించి ప్రమోషన్స్ చేసి, రిలీజ్ డేట్ కూడా ప్రకటించి థియేటర్లు బుక్ చేసుకున్న తర్వాత… సడెన్గా టైటిల్ మార్చాలని సెన్సార్ బోర్డ్ చెబితే నిర్మాత పరిస్థితి ఏంటి? సరిగ్గా ఇప్పుడు ఇదే భయం సినీ పరిశ్రమను వెంటాడుతోంది. సినిమాల పేర్లను ఎప్పుడైనా మార్చే పూర్తి అధికారం తమకు ఉందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అక్టోబర్ 26న జారీ చేసిన ఈ కొత్త అడ్వైజరీ లెటర్ ఇప్పుడు… -
Ram Gopal Varma: “ఆ కుక్కలను పట్టించుకోవద్దు”.. ‘రామాయణం’పై ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ రివ్యూ
Ram Gopal Varma: దర్శకుడు నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ ఎపిక్ మూవీ 'రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్' (Ramayana: Rise of a Legend) సినిమాపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాని కేవలం ఒక మామూలు భక్తి చిత్రంలా చూడకూడదని, ఇదొక 'డివోషనల్ ఫోర్స్' (Devotional Force) అని ఆర్జీవీ కొనియాడారు. -
Anirudh-Kavya Wedding: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లికి వేళాయే.. వివాహం తేదీ, స్థలం, పూర్తి వివరాలు ఇవే..
Anirudh-Kavya Maran Wedding: కోలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) సీఈఓ కావ్య మారన్ (Kavya Maran)ల పెళ్లి మూహూర్తం దగ్గర పడింది. ఈ పెళ్లి కోసం ఇప్పటికే పలువురు ప్రముఖులు వెన్యూకి చేరుకుంటున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin), ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) కుటుంబ సమేతంగా గ్రీస్ దేశానికి బయలుదేరారు.… -
Ramayana Box Office: ‘ఆదిపురుష్’ రికార్డు అవుట్.. భారీ కలెక్షన్స్తో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘రామాయణం’..
Ramayana Box Office: నితేష్ తివారీ దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రం 'రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్' (Ramayana: Rise of a Legend) దీపావళి సండే రోజున బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దుమ్మురేపింది. దీపావళి ఫెస్టివల్ రోజున ఏకంగా రూ.56.15 కోట్ల నెట్ (Nett) వసూలు చేసి, ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల మైలురాయికి (Global Milestone) అత్యంత చేరువగా వెళ్లింది. పండక్కి మూడు రోజుల ముందే థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, ప్రి-ఫెస్టివల్…
తాజావార్తలు
-
Nasha MuktBharat: డ్రగ్స్ మహమ్మారిపై సమరశంఖం.. ‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు కింగ్ నాగార్జున మద్దతు..
-
PM Modi: 50 కోట్ల మంది పేదరికాన్ని జయించారు.. రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ స్ట్రాంగ్ కౌంటర్!
-
Punjab: ఒక్కసారిగా కూలిన ఇనుప వంతెన.. కాలువపై చిక్కుకున్న రెండు భారీ లారీలు
-
January 12 Vidudala: ప్రమోషన్స్ అంటే చాలు వచ్చేస్తాడు.. అనిల్ రావిపూడిపై కృతి, కీర్తి సెటైర్లు!
-
AP Economic Regions: యువతకు లక్షలాది ఉద్యోగాలే లక్ష్యం.. మూడు ఎకనమిక్ రీజియన్లపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!