తమ అభిమాన నటుడి 68వ చిత్రానికి టైటిల్ ప్రకటన కోసం దళపతి విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ తాజాగా రివీల్ అయ్యాయి. ఈ సినిమాకు 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' అనే టైటిల్ పెట్టారు. న్యూ ఇయర్ కానుకగా తాజాగా టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
సినీ నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో విడుదలైనప్పటి నుండి దాని గురించి చాలా చర్చలు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించిన కేసు దర్యాప్తులో అవసరమైన ఆధారాలు లభించాయని.. సాంకేతిక విశ్లేషణ ద్వారా ధృవీకరిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
జైలర్ సినిమా మత్తులో నుంచి తలైవా రజినీకాంత్ ఫ్యాన్స్ రాకముందే.. రజినీ సినిమా గురించి మరో అనౌన్స్‌మెంట్ బయటకు వచ్చింది. పొలిటికల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ‘లాల్ సలామ్’ చిత్రంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.
ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్న జగపతిబాబు తరువాత కొంతకాలం సినిమాలు రాక ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం విలన్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా వివిధ భాషా చిత్రాల్లోనూ నటిస్తున్నారు. హీరోగా మెప్పించిన ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాలుగా మెప్పిస్తున్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం తన లైఫ్ స్టాల్ మునపటి కన్నా పూర్తిగా మారిపోయిందన్న…
సినీ నటుడు విజయ్ ఆంటోనీకి ఏ తండ్రికి రాకూడని పెద్ద కష్టం వచ్చింది. ఆయన పెద్ద కుమార్తె మీరా ఇటీవల ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. కారణం ఏంటో తెలియదు కానీ ఆమె చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఆంటోని కుటుంబం మొత్తం బాధలో కూరుకుపోయింది. మొత్తం కుటుంబం శోకసంద్రంలో ఉన్నప్పటికీ విజయ్ ఆంటోనీ మాత్రం తన వృత్తి ధర్మాన్ని మరచిపోలేదు. తన కొత్త సినిమా ‘రత్తం’ విడుదల ఆపకూడదని ఆయన సూచించారు.…
Miss shetty Mr polishetty Reached $1 million mark in the USA: యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ప్రభంజనం యూఎస్ లో కొనసాగుతుంది. ఫస్ట్ వీకెండ్ లోనే ఈ సినిమా వన్ మిలియన్ డాలర్ కలెక్షన్స్ మైల్ స్టోన్ కు చేరుకుంది. నవీన్ అంతక ముందు నటించిన జాతిరత్నాలు కూడా అమెరికాలో వన్ మిలియన్ మార్క్ సాధించింది.…
MegaStar Chiranjeevi in Socio Fantasy Movie: ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాకు అంత మంచి రెస్పాన్స్ రాలేదు. ఎంతో ఆశగా సినిమా కోసం ఎదురు చూసిన అభిమానులను ఈ సినిమా కొంత నిరాశపరిచిందనే చెప్పవచ్చు. అయితే మెగాస్టార్ తరువాతి సినిమాల మీద అందరూ ఫోకస్ చేశారు. అయితే నిజానికి ఆయన తదుపరి మూవీ కుమార్తె నిర్మాణంలో తెరకెక్కాల్సి ఉంది. అయితే ఆ సినిమా కంటే 157 వ సినిమా మీద ప్రస్తుతం…
Athulya Ravi Bold Comments about Virginity and Living Relation ship: కిరణ్ అబ్బవరం మీటర్ సినిమా హీరోయిన్ అతుల్య రవి వర్జినీటి, లివింగ్ రిలేషన్ షిప్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతుల్యను కొన్ని బోల్డ్ క్వశ్చన్స్ అడిగారు యాంకర్. అయితే అతుల్య కూడా ఏమాత్రం తడుముకోకుండా వాటికి సమాధానంగా తన మనసులోని మాట్లలు చెప్పేశారు. వర్జినీటి కోల్పోవడానికి సరైన వయస్సు ఏదని మీరు అనుకుంటున్నారు? అని…