వివాహ్ సినిమాతో వెండితెరకు పరిచయమై.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ అమృతా రావ్. ఇక తెలుగులో అతిధి చిత్రంలో మహేష్ సరసన ముద్దుగా కనిపించి మెప్పించిన ఈ భామ.. ఈ చిత్రం తరువాత తెలుగుఫులో ఎక్కడా కనిపించలేదు. ఇక బాలీవుడ్ లో అమ్మడి లవ్ స్టోరీ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆమె ఆర్జే అన్మోల్ తో ప్రేమలో పడింది. ప్రేమలో ఉన్నప్పుడే ఇద్దరు ఇంట్లో ఎవరికి…
యూ- ట్యూబర్ భువన్ కు ఉన్న క్రేజ్ ఇంతా అంతా కాదు. బీబీ కీ వైన్స్ పేరుతో అతను నిర్వహిస్తున్న ఛానెల్ ను 25 మిలియన్ కు పైగా సబ్ స్కైబర్స్ ఫాలో అవుతున్నారు. అతను చేసే ఫన్నీ ఇంటర్వ్యూలలో చిన్నపాటి సెటైర్ కూడా చోటు చేసుకుంటూ ఉంటుంది. ఇటీవల భువన్ ‘ట్రిపుల్ ఆర్’ హీరోలు ఎన్టీయార్, రామ్ చరణ్, డైరెక్టర్ రాజమౌళితో చిన్న పాటి చిట్ చాట్ నిర్వహించాడు. విశేషం ఏమంటే… గ్రాండ్ గా లీడ్…
పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం బన్నీ పుష్ప పార్ట్ 2 లో నటిస్తున్నాడు. పుష్ప సినిమాతో బన్నీకి అన్నిచోట్ల కన్నా బాలీవుడ్ లో బాగా పేరు వచ్చిందన్న విషయం తెల్సిందే. ఇక దీంతో బన్నీ.. బాలీవుడ్ లో పాగా వేయడానికి ప్లాన్ వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం అల్లు అర్జున్ ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీని మీట్…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న లాకప్ షో మూడు వివాదాలు .. ఆరు రహస్యాలతో రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్ల మధ్య వివాదాలు ఎన్ని ఉన్నాయో.. వారి జీవితంలో రహస్యాలు అన్నే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పూనమ్ పాండే లాంటి వారు తన జీవితంలోని రహస్యాలను బయటికి చెప్పి ఔరా అనిపించగా.. తాజాగా శివమ్ శర్మ తన జీవితంలోని అతిపెద్ద రహస్యాన్ని లాకప్ షోలో చెప్పుకొచ్చాడు. “మా అమ్మ స్నేహితురాలు మా ఇంటికి దగ్గర్లోనే…
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ప్రస్తుతం అమిర్ నటించిన లాల్ సింగ్ చద్దా రిలీజ్ కి రెడీ అవుతుండగా.. మరో సినిమాలో అమీర్ నటిస్తున్నాడు. ఇక నేడు అమీర్ తాం 57 వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా అమీర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే సినిమాల్లో పర్ఫెక్ట్ హీరో అనిపించుకున్న ఈ హీరో నిజ జీవితంలో రెండు సార్లు…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లో దీపికా పడుకొనే ఒకరు. అందం, అభినయంతో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ అభిమానుల నుంచి ఇంకా సానుభూతి కోరుకుంటుంది. ఒకప్పుడు హీరోయిన్లు తాముఎన్నో కష్టాలను అనుభవించి ఈ స్థాయికి వచ్చామని, తమను ఎంతోమంది అవమానించారని చెప్పేవారు. దీంతో ప్రజలు అయ్యో అంటూ సానుభూతి చూపించేవారు. ప్రస్తుతం అలంటి సానుభూతే కావాలంటుంది దీపికా. ఇటీవల ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో దీపికా హాట్ గా ఎంతో…