అస్సాంలో సుఖోయ్ యుద్ధ విమానం ఆచూకీ గల్లంతు.. గాలిస్తున్న ఎయిర్‌ఫోర్స్..
- రాత్రి ఏడు గంటల ప్రాంతంలో సుఖోయ్ యుద్ధ విమానం గల్లంతు..
- యుద్ధ విమానం కూలిపోయి ఉండవచ్చనే అనుమానాలు..
- ఆచూకీ గుర్తించేందుకు రంగంలోకి ఎయిర్ ఫోర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాం గగనతలంలో భారత వాయుసేనకు చెందిన అత్యంత శక్తివంతమైన సుఖోయ్-30 ఎంకేఐ (Su-30 MKI) యుద్ధ విమానం ఆచూకీ గల్లంతయ్యింది. మార్చి 5, గురువారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో కార్బీ ఆంగ్లాండ్‌లోని చోకిహోలా ప్రాంతం వద్ద ఈ విమానానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. సాధారణ శిక్షణలో భాగంగా గాలిలోకి ఎగిరిన ఈ యుద్ధ విమానం, సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలి ఉండవచ్చని రక్షణ వర్గాలు అనుమానిస్తున్నాయి.
Also Read:CM Revanth Reddy: విజయ్ – రష్మిక దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి..
Also Read
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
- Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
- LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
ఈ యుద్ధ విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నట్లు సమాచారం. రాడార్ నుంచి సిగ్నల్స్ నిలిచిపోవడంతో వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF), పైలట్ల ఆచూకీ కోసం భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ బృందాలను, హెలికాప్టర్లను రంగంలోకి దించి అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.
Also Read:AP Govt: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్..
సుఖోయ్-30 ఎంకేఐ అనేది రష్యా టెక్నాలజీతో భారత్‌లో తయారైన ‘మల్టీ-రోల్ ఎయిర్‌క్రాఫ్ట్’. ఇది ఏకకాలంలో ఎయిర్ టు ఎయిర్ అండ్.. ఎయిర్ నుంచి సర్పేస్ (భూమి)పై ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. ఎయిర్ ఫోర్స్‌లో కీలకమైన ఈ విమానం అదృశ్యం కావడం భద్రతా పరమైన ఆందోళనలకు దారితీస్తోంది.
తాజావార్తలు
-
Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
-
Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
-
Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
-
Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!