చిత్ర పరిశ్రమలో కొద్దిగా ఫేమ్ తెచ్చుకున్నా, వివాదాల్లో చిక్కుకున్న సెలబ్రిటీలను మీడియా నీడలా ఫాలో అవుతూనే ఉంటుంది. వారు బయటికి వచ్చినా, ఇంట్లో కనిపించినా తమ కెమెరాలకు పనిచెప్తూనే ఉంటుంది. ఇక కొన్నిసార్లు స్టార్లు మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఇదే.. తమకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుందని, తాము కూడా మనుషులమేనని చాలామంది బాహాటంగానే మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా బాలీవుడ్ బ్యూటీ తేజస్విని ప్రకాష్ కూడా ప్రస్తుతం ఫొటోగ్రాఫర్లపై…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మనసుకు ఏది న్యాయం అనిపిస్తుందో దాన్ని మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. ఇలాగే వివాదాలను కొనితెచ్చుకుంటుంది. ఇక అమ్మడు ఏ సినిమాకైనా రివ్యూ ఇచ్చిందంటే అందులో ఎంతోకొంత వ్యంగ్యం దాగి ఉంటుంది. బాలీవుడ్ లో స్టార్ ల సినిమాలనే అమ్మడు ఏకిపారేసింది. ఇక తాజాగా ఈ ఫైర్ బ్రాండ్ ఆర్ఆర్ఆర్ సినిమా వీక్షించి తనదైన రీతిలో రివ్యూ చెప్పుకొచ్చింది. అయితే మునుపెన్నడూ లేని…
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక దీంతో స్టార్ హీరోలందరూ, సందీప్ రెడ్డితో సినిమా చేయడానికి క్యూ కట్టిన విషయం తెలిసిందే.. కానీ ఈ డైరెక్టర్ మాత్రం వారందరిని కాదని బాలీవుడ్ లో పాగా వేయడానికి బయల్దేరాడు. అర్జున్ రెడ్డి రీమేక్గా బాలీవుడ్లో కబీర్ సింగ్తో అడుగుపెట్టిన సందీప్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్…
ఈ ఏడాది ఆస్కార్స్ వేడుక కార్యక్రమం పెద్ద సంచలనాన్నే సృష్టించింది. హీరో విల్ స్మిత్, యాంకర్ క్రిస్ చెంప పగులగొట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడమే కాకుండా ప్లువు విమర్శలకు దారి తీసింది. తన భార్యను హేళన చేసినందుకు విల్ స్మిత్, క్రిస్ ను స్టేజిపైనే కొట్టాడు. ఒక స్టార్ హీరో అయ్యి ఉంది కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా అందరి ముందు అలా కొట్టడం ఏంటని కొందరు విమర్శిస్తుండగా.. ఇంకొందరు,…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మొట్టమొదటిసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో ‘లాకప్’. ఈ షో మొదలైనప్పటినుంచి ప్రేక్షకులను కంటెస్టెంట్లు ఎలాంటి సీక్రెట్లను బయటపెట్టనున్నారో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారం వారం ప్రతి కంటెస్టెంట్ తమ జీవితంలో జరిగిన దారుణాలను బయటపెడుతూ ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నారు. ఇక తాజాగా ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేందుకు హీరోయిన్ పాయల్ రోహత్గి ఎవరూ ఊహించలేని ఒక సీక్రెట్ ని భయపెట్టింది. అది విన్న కంటెస్టెంట్ లతో పాటు కంగనా…
బాలీవుడ్ బ్యూటీ నర్గిస్ ఫక్రీ కఠిన నిర్ణయం తీసుకున్నది.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఖంగుతింటున్నారు. ‘రాక్స్టార్’ చిత్రంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నర్గీస్ మొదటి సినిమాతోనే హిట్ అందుకొని స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరిపోయింది. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకొని బిజీగా మరీనా అమ్మడు సడెన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి అని ఆరా తీయగా ..…
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. సినిమాల నుంచి రిటైర్ మెంట్ ప్రకటించాలని అనుకున్నారు. ఏంటి ఇది నిజమా.. అయితే అమీర్ ఇక సినిమాలలో కనిపించడా..? అంటే కనిపిస్తారు. సినిమాలకు రిటైర్ మెంట్ ప్రకటించాలని ఒకానొకప్పుడు అనుకున్నారట.. ఆ విషయాన్నీ ఆయన ఇప్పుడు బయటపెట్టడంతో ఈ వార్త అభిమానులను కలవరింతకు గురిచేసింది. అసలు విషయమేంటంటే.. అమీర్ ఖాన్ బాలీవుడ్ లో స్టార్ హీరో.. వరుస సినిమాలతో బిజీగా ఉంటూ ఫ్యామిలీకి దూరమయ్యాడట.. ఆ…