Home
Bollywood News
Bollywood News News
-
Arjun Kapoor: ప్రియుడిపై బాడీ షేమింగ్ ట్రోల్స్.. ఫైర్ అయిన హాట్ బ్యూటీ
సినిమా ఒక గ్లామర్ ప్రపంచం ఇక్కడ ప్రతి ఒక్కరు అందంగానే ఉండాలి. హీరో, హీరోయిన్ అనే తేడా ఉండదు.. కొద్దిగా బక్క చిక్కినా, లేక కొద్దిగా బరువు పెరిగిన ట్రోలర్స్ ట్రోల్ చేయడానికి కాచుకు కూర్చుంటారు. సాధారణంగా హీరోయిన్ లనే బాడీ షేమింగ్ చేస్తారు అనుకోవడం లో నిజం లేదు.. హీరోలను కూడా బాడీ షేమింగ్ చేస్తుంటారు కొంతమంది ట్రోలర్స్.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ ఇలాంటి ట్రోల్స్ నే ఎదుర్కుంటున్నాడు. ఒకప్పుడు ఎంతో… -
Sharukh Khan: షారుఖ్ కు కరోనా.. ‘జవాన్’ కి బ్రేక్
ప్రస్తుతం బాలీవుడ్ ను కరోనా పట్టి పీడిస్తుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 50 మంది స్టార్లు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కరోనా బారిన పడిన విషయం విదితమే.. ఇక తాజాగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ కూడా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మే 25 న షారుఖ్, అతని భార్య గౌరీ ఖాన్ సైతం కరణ్ జోహార్… -
Salman Khan: సల్మాన్ ఖాన్ ను చంపేస్తా.. గ్యాంగ్ స్టర్ ఓపెన్ స్టేట్మెంట్
పంజాబీ సింగర్ సిద్ధూ మూస్ వాలా హత్య ప్రస్తుతం ఎంత సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సిద్దూ మూస్ వాలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. గేయ రచయితగా కెరీర్ ఆరంభించి లైసెన్స్ అనే పాటతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తరువాత జీ వ్యాగన్ అనే పాటతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఆయన డెవిల్ లెజెండ్ జస్ట్ లిజెన్ తామైయాన్ దా పుట్జ్ జాట్ దా ముకాబులా… -
Twinkle Khanna: ఆ పని చేసినందుకు కరణ్ జోహార్ ను బ్యాన్ చేయాలి
బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ పై బాలీవుడ్ ఖిలాడీ భార్య, నటి ట్వింకిల్ ఖన్నా సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ నుంచి కరణ్ ను బ్యాన్ చేయాలంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. అర్రే ఇదేంటీ.. ఆమెకు అంత అన్యాయం కరణ్ ఏమి చేశాడు.. ఎందుకు అంత ఘోరంగా మాట్లాడింది అంటే.. కరణ్ తన పార్టీలతో హ్యాంగోవర్ ఇస్తున్నాడట.. ఉదయం ఆమె లేవడానికి ఇబ్బంది పడుతుందట.. అందుకే కరణ్… -
Karan Johar: బడా నిర్మాత బర్త్ డే పార్టీలో విజయ్- రష్మిక..?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిన విషయం విదితమే. ప్రస్తుతం పూరి జగన్నాద్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీలో బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న విషయం విదితమే.దీంతో విజయ్ బాలీవుడ్ స్టార్ ల లిస్ట్ లో కలిసిపోయాడు. ఇటీవల మరో ప్రముఖ నిర్మాత బర్త్ డే పార్టీలో లైగర్ టీమ్ రచ్చ చేసిన విషయం తెలిసిందే.… -
Sidharth Malhotra: షూటింగ్ లో గాయాలపాలైన స్టార్ హీరో
బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా ప్రస్తుతం ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతునన్ ఈ సినిమాతో సిద్దార్థ్ మొట్టమొదటిసారి ఓటిటీలో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకొంటుంది. స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా సిద్దార్థ్ ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. ఇక తాజాగా ఈ షూటింగ్ లో ఈ యంగ్ హీరో గాయాలపాలయ్యాడు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా అభిమానులకు… -
Salman Khan: స్టార్ హీరో తమ్ముడి విడాకులు.. ఆ స్టార్ హీరోయినే కారణమట..?
ప్రస్తుతం బాలీవుడ్ లో విడాకుల పరంపర నడుస్తోంది. ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకుంటున్న జంటలు.. అంతే ఇష్టంతో విడిపోవడం ట్రెండ్ గా మారింది. మేము ఇద్దరం ప్రేమికులుగా ఒక్కటయ్యాం.. స్నేహితులుగా విడిపోతున్నాం అంటూ అధికారికంగా చెప్పి మరీ విడిపోతున్నారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా విడిపోయాకా కూడా తమ తమ కొత్త ప్రేమికులతో పార్టీలు చేసుకోవడం అనేది బాలీవుడ్ సెలబ్రిటీలకే చెల్లింది. ఇప్పటికే చాలామంది స్టార్లు తమ భార్యలకు విడాకులు ఇవ్వడానికి కారణం మరో హీరోయిన్ అంటూ వార్తలు… -
The Archies: బాలీవుడ్ నెపోటిజం.. నెట్ ఫ్లిక్స్ పై తీవ్ర దుమారం
చిత్ర పరిశ్రమ అన్నాకా నెపోటిజం సాధారణమే.. ఒక స్టార్ హీరో ను పట్టుకొని వారి కొడుకులు.. మనవాళ్లు , మనవరాళ్లు వారి పిల్లలు ఇలా ఒకరి తరువాత ఒకరు వస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ తండ్రి, తాతల పేర్లు చెప్పుకొని వచ్చినా వారి గుర్తింపు వారు సంపాదించుకోకపోతే వెనక్కి వెళ్లిపోవడం ఖాయం. అయితే ఈ నెపోటిజం బాలీవుడ్ లో ఎక్కువగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఖాన్ లు, బచ్చన్ లు, కపూర్ లు,… -
Mumtaz: పెళ్లి తర్వాత మేము ఇద్దరం వేరొకరితో ఎఫైర్ నడిపాం
బాలీవుడ్ సీనియర్ నటి ముంతాజ్ ఎంతటి అందగత్తె అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 70 వ దశకంలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె అందానికి ఫిదా కానీ వారుండరు. అయితే ప్రస్తుతం ఆమె సినిమాలకు స్వస్తిచెప్పి రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ముంతాజ్ వయసు 70 ఏళ్లు. ముంతాజ్ కెరీర్ పీక్స్ లో ఉండగానే వ్యాపార వేత్త మయూర్ మాధవని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొన్ని విభేదాలు వలన ఇద్దరు విడిపోయారు.… -
Kangana Ranaut: నిజమే.. బాలీవుడ్ మహేష్ ను భరించలేదు..
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడు ఎలాంటి బాంబ్ పేలుస్తుందో ఎవరు ఊహించలేరు. బాలీవుడ్ మొత్తం ఒకవైపు ఉంటే .. కంగనా ఒక్కత్తే ఒకవైపు ఉంటుంది.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనం రేపుతున్న విషయం విదితమే. తనను బాలీవుడ్ భరించలేదు అన్న మాటలను తప్పుగా అర్ధం చేసుకొని బాలీవుడ్ మీడియా వాటిని కాంట్రవర్సీ చేసి డిబేట్ లు పెడుతున్న విషయం విదితమే. ఇక తాజాగా కంగనా ఈ వ్యాఖ్యలపై…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
US Midterm Elections: అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.?
-
Murasu Cyclone: రైతులకు దెబ్బ మీద దెబ్బ.. నీట మునిగిన ఖరీఫ్ వరి పంట!
-
Murasu Cyclone Effect: మురసు తుఫాన్ ప్రభావం.. విమాన సర్వీసులు రద్దు!
-
Mumbai Indians: “సూర్యకుమార్‌ను వదులుకోం”.. హార్దిక్ పాండ్యా విషయంలో నోరు మెదపని ముంబై మేనేజ్మెంట్..
-
Assam Govt Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఉద్యోగం రద్దు!
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!