బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఆమె జీవితం అంతా వివాదాలే.. అయితే ఆ వివాదాలన్నీ ఫేమ్ కోసం, ప్రజలు తన గురించి మాట్లాడాడుకోవడానికి చేసినవి మాత్రమే అని పూనమ్ బాహాటంగానే చెప్పుకొచ్చింది. అయితే భర్తతో గొడవలు మాత్రం నిజమని, అతడి వేధింపులు తట్టుకోలేక అతడిని నుంచి దూరమయినట్లు ఎన్నోసార్లు చెప్పింది. ఇక తాజగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా హోస్ట్ గా వ్యవహరిస్తున్న లాకప్ షోలో పూనమ్ పార్టిసిపేట్ చేస్తున్న…
బాలీవుడ్ టీవీ నటి నిషా రావల్ తన భర్త, నటుడు కరణ్ మెహ్రాతో గతేడాది విడిపోయిన సంగతి తెల్సిందే. అప్పట్లో ఆమె భర్తపై మీడియా ముందు సంచల ఆరోపణలు చేసి కలకలం సృష్టించింది. ఇక తాజాగా మరోసారి అమ్మడు మాజీ భర్త దారుణాలను బయటపెట్టింది. ఇటీవల ఆమె కంగనా హోస్ట్ చేస్తున్న లాకప్ షో కి వెళ్ళింది. అక్కడ తన జీవితంలో ఎదుర్కున్న చేదు అనుభవాలను అభిమానులతో పంచుకుంది. ” మా వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతున్న…
ఝమ్మంది నాదం చిత్రంతో తెలుగు నాట అడుగుపెట్టిన ముద్దుగుమ్మ తాప్సీ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న ముద్దుగుమ్మ ఆ తరువాత టాలీవుడ్ లో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. ఇక ఇక్కడ కుదరదు అనుకోని బాలీవుడ్ బాట పట్టిన బ్యూటీ అక్కడ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగి అక్కడే పాగా వేసింది. లేడీ ఓరియెంటెడ్ కథలకు బెస్ట్ ఛాయిస్ అని బాలీవుడ్ డైరెక్టర్ల చేత అనిపించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నదట. అమ్మడు గతకొన్నిరోజులుగా…
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ భావోద్వేగానికి గురయ్యారు . ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొని మరి మాట్లాడానికి ప్రయత్నించారు. అయ్యో .. ఏమైంది.. ఎవరికైనా ఏదైన జరిగిందా అంటే.. అలాంటిదేం లేదు. అమీర్ తాజగా అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఝండ్’ సినిమాను వీక్షించాడు. మురికివాడలో నివసించే పిల్లలను ఫుట్బాల్ టీమ్గా ఏర్పాటు చేసిన సామాజికవేత్త విజయ్ బార్సే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక నేడు ప్రైవేట్ స్క్రీనింగ్లో సినిమాను వీక్షించిన…
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ముంబై లో మలైకా యోగా ట్రైనర్ గా మార్కెట్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక అమ్మడి అందం ముందు ఈ కుర్ర హీరోయిన్ పనికిరాదు కూడా. 48 ఏజ్ లోనూ పర్ఫెక్ట్ ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ సెగలు రేపుతోంది. ఇక నిత్యం అమ్మడి హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. ఇక తాజగా మలైకా కొన్ని…
బాలీవుడ్ విలక్షణ నటుడు ఫర్హాన్ అక్తర్, శిబాని దండేకర్ ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉండి ఇటీవలే వివాహంతో ఒక్కటేనా విషయం తెలిసిందే. వీరి పెళ్లికి పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించగా.. మరికొంతమంది సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇక పెళ్లి అయిన దగ్గర నుంచి ఈ జంట కొత్త కొత్త ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక తాజగా ఈ జంట కొన్ని ఫోటోలను తమ ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు.…