Home
Bollywood News
Bollywood News News
-
Kiara Advani: ‘టాక్సిక్’ ఇంటిమేట్ సీన్ల గురించి మా ఆయన నాతో మాట్లాడలేదు..
Kiara Advani: పెళ్లయిన తర్వాత హీరోయిన్లు బోల్డ్ సీన్లలో నటిస్తే ఇంట్లో వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో అన్న ఆసక్తి చాలామందిలో ఉంటుంది. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన ‘టాక్సిక్’ సినిమాలోని ఇంటిమేట్ సీన్ల విషయంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వివాదం నడుస్తున్న సమయంలో తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా కనీసం ఆ విషయం గురించి తనతో మాట్లాడలేదని కియారా తాజాగా… -
Kareena Kapoor: కరీనా లాకెట్పై ఖురాన్ వచనాలు.. కాంగ్రెస్ నేత లీగల్ నోటీసులు!
Kareena Kapoor: బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ధరించిన ఓ రాజవంశ ఆభరణం వివాదానికి దారితీసింది. దీపావళి సందర్భంగా ఆమె ధరించిన 30 క్యారెట్ల పచ్చ లాకెట్టుపై పవిత్ర ఖురాన్లోని ‘ఆయత్ అల్-కుర్సీ’ వచనం చెక్కి ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ మీడియా కోఆర్డినేటర్ అబ్బాస్ హఫీజ్ కరీనా కపూర్, ఆమె స్టైలిస్ట్ రియా కపూర్లకు లీగల్ నోలీసులు పంపించారు. దీపావళి సందర్భంగా కరీనా కపూర్ తన ఇన్స్టాగ్రామ్… -
Gautam Ghattamaneni: నితీశ్ తివారీ ‘రామాయణ’కు మహేశ్ బాబు కొడుకు దిమ్మతిరిగే రేటింగ్.. గౌతమ్ రివ్యూ వైరల్!
Gautam Ghattamaneni: సూపర్స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని, ఇటీవల సినిమాలపై తనదైన శైలిలో రివ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతున్నారు. మొన్నటికి మొన్న నాని నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రానికి రివ్యూ, రేటింగ్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన గౌతమ్.. తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన విజువల్ వండర్ ‘రామాయణ’పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్కు ఆయన ఏకంగా 4.5 రేటింగ్… -
Yash : పిల్లలతో రావణాసురుడి గెటప్లో పిక్స్ షేర్ చేసిన యష్
రాకింగ్ స్టార్ యష్ అంటే వెండితెరపై ఓ పవర్ ఫుల్ హీరో. ఆన్ స్క్రీన్ మీద ఆయన ఎంత గంభీరంగా కనిపిస్తాడో, ఆఫ్ స్క్రీన్ లో తన కుటుంబంతో అంత సరదాగా గడుపుతుంటాడు. తాజాగా ‘రామాయణం’ సినిమాతో థియేటర్లలో రావణాసురుడిగా విశ్వరూపం చూపిస్తున్న ఈ కన్నడ సూపర్ స్టార్, అభిమానులకు అదిరిపోయే దీపావళి సర్ ప్రైజ్ ఇచ్చాడు. కరుడుగట్టిన రావణుడి గెటప్లో ఉండి కూడా తన పిల్లలతో ఎంత క్యూట్ గా అల్లరి చేస్తాడో చూపిస్తూ ఓ… -
Janhvi Kapoor: ఆ సర్జరీ చేయించుకునే వరకు అమ్మ నేను హీరోయిన్గా పనికిరానంది!
బాలీవుడ్ స్టార్ కిడ్స్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనంగా మారాయి.. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ, తాను హీరోయిన్ అవ్వడం తల్లికి ఏమాత్రం ఇష్టం లేదన్న షాకింగ్ నిజాన్ని జాన్వీ తాజాగా బయటపెట్టింది. ముఖ్యంగా తన ముక్కుకు సర్జరీ (రైనోప్లాస్టీ) జరిగిన తర్వాతే తనపై శ్రీదేవికి నమ్మకం కుదిరిందని జాన్వీ పేర్కొంది. ఇటీవల ‘గలాట్టా ప్లస్’ తమిళ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో… -
Nitesh Tiwari : ‘రామాయణ’ డైరెక్టర్కు అనశ్వర రాజన్’కు ఉన్న ఈ క్రేజీ లింక్ తెలుసా?
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ సృష్టిస్తున్న సునామీ అంతా ఇంతా కాదు. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతమ్మగా, రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడిగా నటించిన ఈ విజువల్ వండర్ రికార్డుల మోత మోగిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయితే, దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న సెన్సేషనల్ డైరెక్టర్… -
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
రకుల్ తెలుగు ఇండస్ట్రీని షార్ట్ టర్మ్ ఏలేసి, ఫేడ్ అవుట్ అయిపోయింది. ప్రస్తుతం ఇక్కడ ఆఫర్స్ లేక, హిందీలో సింగిల్ హిట్ హీరోయిన్గా మిగిలిపోయింది. పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయినా, కెరీర్ పరంగా ఇప్పటికీ ఫ్లాపుల్లోనే ఉంది. ఫేడ్ అవుట్ ముద్రపడిన రకుల్ను ‘దే దే ప్యార్ దే’ సీక్వెల్ ఆదుకుంటుంది అనుకుంటే, అది అంతంత మాత్రంగానే ఆడింది. కళకళలాడిన రకుల్ తెలుగు కెరీర్ ఎక్కువ కాలం నిలవలేదు. ఒకటా రెండా? వరుసగా ఫ్లాప్ల మీద… -
Ramayana : ‘రామాయణ’ మొదలైందిలా… ముగింపులో మిగిలింది ఎవరు?
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘రామాయణ’. నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటించిన ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించింది. ఇక ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఓ పాత ఫొటో సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2019లో మొదలైన ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దృశ్యానికి,… -
Ramayana : రణబీర్ను డామినేట్ చేసిన యష్
బాలీవుడ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎపిక్ డ్రామా ‘రామాయణ’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కళ్లు చెదిరే విజువల్స్, అద్భుతమైన ఎమోషన్స్తో రూపొందిన ఈ అద్భుత ఘట్టానికి సంబంధించి తొలి రివ్యూలు బయటికొచ్చేశాయి. అయితే అందరి దృష్టి రాముడి మీద ఉంటే.. ఇక్కడ మాత్రం ‘రావణాసురుడు’ షో మొత్తాన్ని తన వైపుకు తిప్పేసుకున్నాడు. మొన్నటి వరకు ‘టాక్సిక్’ సినిమా విషయంలో తీవ్ర విమర్శలు, నెగెటివిటీ ఎదుర్కొన్న యష్.. ఇప్పుడు ‘రామాయణ’తో మైండ్ బ్లోయింగ్ కమ్బ్యాక్ ఇచ్చాడు. తన స్క్రీన్… -
Last Man in Tower : కోట్లు కుమ్మరిస్తామన్నా సరే.. ఇల్లు వదిలే ప్రసక్తే లేదంటున్న రిటైర్డ్ టీచర్!
మనిషికి ఆశ ఉంటుంది, కానీ ఒక ఇల్లు అంటే అదొక జ్ఞాపకం, అదొక అనుబంధం. కోట్లు ఇస్తామన్నా తన జ్ఞాపకాలను అమ్ముకోవడానికి ఇష్టపడని ఒక మొండి మనిషి కథ ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’. ఒక వైపు కోట్లు ఇస్తామంటూ భవనాన్ని కూల్చేయడానికి వస్తున్న బిల్డర్, మరోవైపు ఆ డబ్బే సర్వస్వం అనుకుంటూ ఇల్లు వదిలిపోవడానికి సిద్ధపడిన స్నేహితులు, ఇరుగుపొరుగు. కానీ ఈ ఒక్క వ్యక్తి మాత్రం తన ఇంటి కోసం ఏకంగా ఆ హౌసింగ్ సొసైటీ…
తాజావార్తలు
-
El Nino: ఎల్నినో దెబ్బ.. చుట్టుముడుతున్న వ్యాధులు..WHO సంచలన ప్రకటన!
-
Pat Cummins: ట్యాంపరింగ్ కలకలం.. పబ్లిక్లోనే భార్యతో గొడవ.. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కీలక ప్రకటన..
-
Smoking Vs Alcohol: స్మోకింగ్ మానడమే కష్టమా? ఇందులో నిజమెంత?
-
AP High Court: పంచాయతీ ఎన్నికల నామినేషన్లపై హైకోర్టు కీలక తీర్పు.. అధికారులకు ఆదేశాలు!
-
Soil: మట్టి…! బంగారం కంటే ఎందుకు విలువైంది?
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!